spot_img
Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: సంచారి పాటకు భారీ రెస్పాన్స్​... ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతున్న రాధేశ్యామ్​ సాంగ్​

Radhe Shyam: సంచారి పాటకు భారీ రెస్పాన్స్​… ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతున్న రాధేశ్యామ్​ సాంగ్​

Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి సంచారి అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది. ఈ పాటను 5 భాషల్లో సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది.

Radheshyam
Radheshyam

Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !

ఇప్పటి వరకు 2.6 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న ఈ పాట.. ట్రెండింగ్​లో ముందుకెళ్లిపోతోంది. ఈ క్రమంలోన పలువురు ఫ్యాన్స్​ ఈ పాటపై కవర్​సాంగ్స్​కూడా చేస్తున్నారు. ఈ పాటలో ప్రభాస్​ క్యారెక్టర్​ను చూపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ జర్నీ, సాహసాలను ఇష్టపడే వ్యక్తిగా చూపించారు. కాగా, సినిమా షూటింగ్ మొత్తం యూరప్​లోని వివిధ పాత్రాల్లో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ పాటను తెలుగులో కృష్ణకాంత్​ రచించారు. జస్టిస్​ ప్రభాకరన్​ సంగీతం అందించగా.. అనిరుధ్​ ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Also Read: చెక్​బౌన్స్​ కేసులో కోర్టు మెట్లెక్కిన హీరో సుమంత్​

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper