Adah Sharma
Puri jagannadh and Allu Arjun : ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోతుంటే మరి కొంత మంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ లు రాక చేసిన సినిమాలు డిజాస్టర్ల బాటపడుతుండటంతో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటీమణులు మాత్రమే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏలులుతున్నారనే విషయం మనకు తెలిసిందే…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది ఎక్కువ రోజులు పాటు ఉండదనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక కొంతమంది హీరోయిన్లు అయితే వరుసగా భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి వాళ్ళ కెరియర్ అనేది అంతా అద్భుతంగా ఉండదు. ఎన్ని హిట్స్ వచ్చినప్పటికి ఒక్క ఫ్లాప్ వచ్చినట్లయితే మాత్రం ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆమెకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా అయితే దక్కలేదు. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు అంటే ఆదా శర్మ(Aada Sharma)… పూరి జగన్నాథ్(Puri Jagannadh) లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ (Heart attack) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పరిచయమైన అదా శర్మ మంచి విజయాన్ని అందుకుంది.
Also Read : గోపీచంద్ తో ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా హిట్ దక్కేనా ?
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి (Sannaf Sathyamurthi) సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. అడవి శేషు హీరోగా వచ్చిన క్షణం (Kshanam) సినిమాలో ఒక కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులందరిని మెప్పించింది. అయినప్పటికి తనకు తెలుగులో భారీ అవకాశాలైతే రావడం లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినప్పటికి లక్కు మాత్రం కలిసి రాకపోవడంతో ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో తన లక్కును పరీక్షించుకునే ప్రయత్నాలైతే చేస్తున్నారు.
ఇక ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి మంచి విజయాలను సాధించడంతో అక్కడే సెటిల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడానికి కొంతమంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆమె తెలుగు మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ హోదా రాకపోవడం అనేది గమనార్హం… మంచి క్యా
Also Read : హిట్స్ కొడితేనే మహేష్ మూవీ చేస్తాడు.. పూరి జగన్నాథ్ సంచలన కామెంట్స్