spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Srinu: నా తల్లితో అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ ప్రభాస్ శ్రీను సంచలన ఆరోపణలు

Prabhas Srinu: నా తల్లితో అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ ప్రభాస్ శ్రీను సంచలన ఆరోపణలు

Prabhas Srinu: ఇండస్ట్రీ లో డిఫరెంట్ కామెడీ టైమింగ్ మరియు బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే నటులలో ఒకడు ప్రభాస్ శ్రీను. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు, ఆయన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా కూడా ఎన్నో ఏళ్ళ నుండి పని చేస్తున్నాడు.ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మూడవ సినిమా నుండి నేడు ఆదిపురుష్ వరకు ప్రభాస్ శ్రీను నే ప్రభాస్ కి సంబందించి అన్నీ వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నాడు.

సుమారుగా 300 కి పైగా సినిమాల్లోకమెడియన్ కి నటించి, ఇప్పటికి ఆర్టిస్టుగా బిజీ గా ఉండే ఆయన, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ డేట్స్ మరియు ఇతర కార్యక్రమాల వ్యవహారాలను సమాంతరం గా ఎలా బ్యాలన్స్ చేస్తున్నాడో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ప్రభాస్ శ్రీను పై సోషల్ మీడియా లో ఒక సంచలన రూమర్ తెగ వైరల్ అయ్యింది.

ప్రముఖ సీనియర్ నటి తులసి తో ప్రభాస్ శ్రీను గత కొంతకాలం గా ప్రేమిస్తున్నాడని, ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, ఇలా పలు రకాల వార్తలు వచ్చి. ఇండస్ట్రీ గురించి ఏమి తెలియని కొంతమంది నెటిజెన్స్ ఇది నిజమేనేమో అని అనుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు . ఆయన మాట్లాడుతూ ‘తులసి గారు నాకు కన్నతల్లి తో సమానం.

డార్లింగ్ సినిమా షూటింగ్ సమయం లో నేను ఆమెని చాలా బాగా చూసుకున్నాను.ఆమె లొకేషన్స్ లో నన్ను సరదాగా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటుంది. దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఇలాంటి పుకారు పుట్టించారు. ఈ వార్త సోషల్ మీడియా వచ్చినట్టు ముందుగా ఆమె నాకు చెప్పింది. మీ ఆవిడకి నా గురించి చెప్పు, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటుంది అని మెసేజి పెట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Oktelugu Epaper