ఎంటర్టైన్మెంట్Poonam Pandey: పూనమ్ పాండే మరణంలో ట్విస్ట్... బ్రతికి వచ్చింది బాబోయ్

Poonam Pandey: పూనమ్ పాండే మరణంలో ట్విస్ట్… బ్రతికి వచ్చింది బాబోయ్

Poonam Pandey:  ఎప్పటిలాగే మరోసారి సంచలనానికి తెరలేపింది పూనమ్ పాండే. తాను మరణించలేదని వీడియో విడుదల చేసింది. నిన్న ఉదయం నుండి పూనమ్ పాండే మరణ వార్త దేశాన్ని ఊపేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా పూనమ్ పాండే మరణించినట్లు సందేశం పోస్ట్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే చనిపోయారని సదరు సందేశంలో వెల్లడించారు. పూనమ్ పాండే మరణం పై కథనాలు వెలువడ్డాయి. అయితే ఎక్కడో అనుమానాలు ఉన్నాయి.

పూనమ్ పాండే ఇంటి సెక్యూరిటీ గార్డ్… ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పాడు. పూనమ్ పాండే డెడ్ బాడీ ఫోటోలు కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో ఇది పబ్లిసిటీ స్టంట్ కావచ్చని పలువురు భావించారు. ఊహించినట్లే పూనమ్ పాండే తన మరణాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంది. ఎవరూ చేయని సాహసం చేసింది. నేడు ఆమె వీడియో విడుదల చేసింది.

సదరు వీడియోలో నేను బ్రతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్ తో నేను మరణించలేదు అని పూనమ్ పాండే చెప్పారు. అయితే చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ఇందుకు అవగాహన లోపం కారణం అవుతుంది. గర్భాశయ క్యాన్సర్ ని నయం చేయవచ్చు. సరైన సమయంలో టెస్ట్స్ చేయించుకొని చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు, అని పూనమ్ అన్నారు.

మరింత సమాచారం కోసం తన వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలని వెల్లడించింది. పూనమ్ పాండే వీడియో సంచలనంగా మారింది. ఏకంగా తన మరణాన్ని ఫ్రాంక్ చేసి దేశం మొత్తాన్ని పూనమ్ పిచ్చోళ్లను చేసింది. పూనమ్ పాండే తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. పూనమ్ పాండే బోల్డ్ మోడల్, నటి. తెలుగులో పూనమ్ పడే మాలిని అండ్ కో టైటిల్ తో ఒక చిత్రం చేసింది.

Related News

Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది..

Bhagyashri Borse : కొంతమంది హీరోయిన్స్ కి వరుసగా రెండు మూడు ఫ్లాపులు వస్తే చాలు , ఇండస్ట్రీ ఆ హీరోయిన్స్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తుంది. ఆ తర్వాత...

Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే..

Hema Malini : మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం బయోపిక్స్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వేలకోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాయి. అయితే కొన్ని...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version