Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » On the 24th day devara is a sensation in the box office collections

Devara Collections : 24వ రోజు ‘దేవర’ సంచలనం..ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా? రాజమౌళి కి కూడా ఈ రికార్డు కొట్టడం కష్టమే!

దేవర' చిత్రానికి ఏకంగా 19 రోజుల పాటు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యినట్టే, ఒక్క బాహుబలి సిరీస్, హనుమాన్ మినహా. ఇప్పుడు 20 రోజులు దాటిన తర్వాత కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

Written By:Vishnu Teja, Updated On : October 21, 2024 / 07:48 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
On The 24th Day Devara Is A Sensation In The Box Office Collections

Devara Collections

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Devara Collections :  ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదలై నేటితో 25 రోజులైంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ మాత్రం ఇంకా ఆగలేదు. ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తుంది. వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా, వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. నిన్న, మొన్న ఈ సినిమాకి వచ్చిన షేర్ వసూళ్లను చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవ్వుద్ది. నిన్న అనగా 24వ రోజు ఈ చిత్రానికి దాదాపుగా కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి కూడా 24 వ రోజు ఈ స్థాయి వసూళ్లు రాలేదని ట్రేడ్ పండిట్లు చెప్తున్నారు. #RRR చిత్రానికి నాన్ స్టాప్ గా ఆగకుండా 17 రోజులు కోటి రూపాయలకు పైగా డైలీ షేర్స్ వచ్చేవి.

కానీ ‘దేవర’ చిత్రానికి ఏకంగా 19 రోజుల పాటు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యినట్టే, ఒక్క బాహుబలి సిరీస్, హనుమాన్ మినహా. ఇప్పుడు 20 రోజులు దాటిన తర్వాత కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 రోజులకు కలిపి ఈ సినిమాకి 185 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ నుండి, 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు మిగిలిన భాషలతో కలిపి వచ్చాయని అంటున్నారు నిర్మాతలు. ఇక గ్రాస్ పరంగా చూస్తే 400 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. రాజమౌళి, ప్రభాస్ తర్వాత మన టాలీవుడ్ నుండి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరో గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.

ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టే సినిమాగా దేవర నిల్చిందంటే అది కేవలం ఎన్టీఆర్ స్టామినానే అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే తెలుగు లో ఇంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా, మిగిలిన భాషల్లో అంత పెద్దగా ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు బయ్యర్స్ కి ఈ చిత్రం భారీ నష్టాలను మిగిలించింది. అలాగే కేరళ కూడా ఫ్లాప్ అనే చెప్పొచ్చు. కానీ బాలీవుడ్ లో మాత్రం డీసెంట్ గా 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి యావరేజ్ గా నిల్చింది. మరి ఇతర భాషల్లో మిశ్రమ స్పందన వచ్చింది కాబట్టి, దేవర 2 ని తీస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ‘దేవర’ చిత్రం కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల మాత్రమే ఆడింది, సినిమాకి సీక్వెల్ తీసేంత కంటెంట్ ఆ చిత్రంలో లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Vishnu Teja

Vishnu Teja Author - OK Telugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: On the 24th day devara is a sensation in the box office collections

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • box office collections
  • Devara 24 days Collections
  • Devara Collections
  • junior ntr
  • Latest Tollywood News
Follow OKTelugu on WhatsApp

Related News

Pragathi: 2010 లోనే హీరోకు తల్లిగా నటించిన ఈమెను ప్రస్తుతం చూస్తే మతి పోవాల్సిందే…

Pragathi: 2010 లోనే హీరోకు తల్లిగా నటించిన ఈమెను ప్రస్తుతం చూస్తే మతి పోవాల్సిందే…

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Sitara: వయసు కేవలం 12 ఏళ్లు కానీ సంపాదన మాత్రం కోట్లలో.. సినిమాలలోకి రాకముందే ఓ రేంజ్ లో క్రేజ్…

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

Junior NTR : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!

Junior NTR : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్  ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.