NTR: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… మరి ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…
Also Read: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన భారీగా వెయిట్ కూడా తగ్గాడు. మరి ఇలాంటి సందర్బంలో ఎందుకు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం అంతలా వెయిట్ తగ్గాడు అంటూ అతని అభిమానులు కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికి ఇందులో రెండు క్యారెక్టర్లు పోషిస్తున్న ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అందుకోసమే ఆ క్యారెక్టర్ లో ఉన్న సోల్ పోకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వెయిట్ తగ్గి మరి ఆ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక రకంగా చాలెంజింగ్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఈ పాత్రలో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఒక డిఫరెంట్ పాత్రని చేయబోతున్నాను అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.
మరి ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడితో సినిమాలు చేస్తున్న స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సైతం పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
మరి వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను రికార్డులను క్రియేట్ చేస్తుంది తద్వారా ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే ప్రశాంత నీల్, సలార్ సినిమాతో ప్రభాస్ కి ఒక సాలిడ్ హిట్ అయితే ఇచ్చాడు.
ఇక అదే ధోరణిలో ఎన్టీఆర్ కి సైతం అలాంటి విజయాన్ని అందించి పెట్టాలని ఉద్దేశ్యాం తో ఉన్నాడట. తను అనుకు