Homeఎంటర్టైన్మెంట్Newton's Third Law First Review: 'న్యూటాన్స్ థర్డ్ లా' మూవీ ఫస్ట్ రివ్యూ...

Newton’s Third Law First Review: ‘న్యూటాన్స్ థర్డ్ లా’ మూవీ ఫస్ట్ రివ్యూ…

Newton’s Third Law First Review: సుమంత్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘నూటన్స్ థర్డ్ లా ‘అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 31వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని కొంతమంది సినిమా పెద్దలకైతే వేశారట. వాళ్ళు ఈ సినిమాను చూసి ఈ సినిమా మీద ఎలా స్పందించారు… ఈ […]

Newton’s Third Law First Review: సుమంత్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘నూటన్స్ థర్డ్ లా ‘అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 31వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని కొంతమంది సినిమా పెద్దలకైతే వేశారట. వాళ్ళు ఈ సినిమాను చూసి ఈ సినిమా మీద ఎలా స్పందించారు… ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1999వ సంవత్సరంలో జరుగుతున్న కొన్ని మర్డర్స్ మిస్టరీ ని హీరో ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో సుమంత్ మరోసారి ఇంటెన్స్ పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది.తను కనిపించిన ప్రతి సీన్ లో తన మార్కును చూపించారట. తను కనిపించిన ప్రతిసారి ఏదో ఒక హై ఎలిమెంట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సుమంత్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. డైరెక్టర్ సైతం మేకింగ్ లో తన సత్తా చాటుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మూవీ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. కథ చాలా లేయర్స్ తో కూడుకున్నదిగా ఉందట.

ట్విస్ట్ లు సైతం చాలా బాగున్నాయని సినిమాని చూసిన సినిమా పెద్దలు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…సినిమాటోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా చాలా డీసెంట్ విజువల్స్ అందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సుమంత్ కెరియర్ లో మరో సక్సెస్ అవుతుందంటూ సినిమాను చూసినవాళ్లు చెబుతుండడం విశేషం…

సుమంత్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ వచ్చినప్పటికి ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేస్తూ సక్సెస్ఫుల్ సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper