Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాని (Nani)…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలలో తను కూడా ఒకడి గా నిలిచాడు. ఇక రీసెంట్ గా హిట్ 3 (Hit 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో వైలెన్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే తర్వాత చేయబోయే సినిమాలతో మాస్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందువల్లే తను మాస్ సినిమాలు కూడా చేయగలను అని ప్రేక్షకుల ముందు ప్రూవ్ చేసుకోవడానికే ఇలాంటి సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక శ్రీకాంత ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేయబోతున్న ప్యారడైజ్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందట. ఇందులో మొత్తం బూతులతోపాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా భారీ లెవెల్లో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా నాని ఇకమీదట స్టార్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది.
అందువల్లే ఆయన ఇలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!