spot_img
Homeఎంటర్టైన్మెంట్Music Directors Remuneration: రెమ్యూనరేషన్స్ భారీగా పెంచిన మ్యూజిక్ డైరెక్టర్లు...

Music Directors Remuneration: రెమ్యూనరేషన్స్ భారీగా పెంచిన మ్యూజిక్ డైరెక్టర్లు…

Music Directors Remuneration: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా కథ చాలా క్లారిటీగా ఉండాలి. దర్శకుడు దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. ఏ ఎమోషన్ చిన్న బ్యాలెన్స్ తప్పిన కూడా సినిమా గాడి తప్పే ప్రమాదమైతే ఉంది. కాబట్టి వాటన్నింటిని సక్రమంగా చూసుకుంటూనే మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు బ్యా గ్రౌండ్ మ్యూజిక్ తోనే సూపర్ సక్సెస్ గా నిలిచాయి అంటే మ్యూజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుల సైతం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఒక సినిమా అద్భుతంగా ఉందని చెప్పడానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని వాళ్ళు కొలమానంగా వాడుతున్నారు. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్లు సైతం రెమ్యునరేషన్స్ ను భారీగా పెంచేస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఒక సినిమా కోసం 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు…

తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి వారి సైతం 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక వీళ్ళతో పాటుగా చిన్న డైరెక్టర్లు సైతం కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో సినిమా బడ్జెట్లో వీళ్ళ రెమ్యూనరేషన్స్ సైతం కీలకంగా మారుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా సినిమా బడ్జెట్ ను పెంచడానికి హీరోలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం భారీ గా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లకు పెను భారంగా మారుతున్నారు. నిజానికి మ్యూజిక్ డైరెక్టర్లకి అంత మొత్తంలో చెల్లించాల్సిన అవసరం ఉందా? అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో వాళ్ల క్రేజ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నియమాన్ని వీళ్ళందరు పాటిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళందరు వాళ్ళ మార్కెట్ ఉన్నప్పుడే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper