Chiranjeevi Sensational Decision On His Assets : పిల్లల ఆస్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫామిలీ కి ఉన్న పేరు ప్రతిష్టల గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి తన స్వయంకృషి తో ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవ్వరికి అందనంత శిఖరాగ్ర స్థాయికి చేరుకొని నెంబర్ 1 హీరో గా, మెగాస్టార్ గా దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నాడు.
Also Read: Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్.. వైసీపీతో మైండ్ గేమ్
ఆయన మాత్రమే కాకుండా తన కుటుంబం లో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి అందరికి అద్భుతమైన జీవితం ని అందచేసాడు..అలాంటి మెగాస్టార్ చిరంజీవి కి కూతురు రూపం లో కలంకం మొదటి నుండి వస్తూనే ఉంది..మూడవ కూతురు శ్రీజా ని ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు..కానీ ప్రేమించిన వాడి కోసం చిరంజీవి గారి పరువు పోతుంది అని కూడా ఆలోచించకుండా ఇంట్లో ఎవరికీ తెలియకుండా పారిపొయ్యి పెళ్లి చేసుకొని చిరంజీవి పరువు..మెగా ఫామిలీ పరువు తీసేసింది..పోనీ పెళ్లి చేసుకున్న వాడితో సక్రమంగా ఉందా అంటే అదీ లేదు..పెళ్ళైన కొన్నాళ్లకే అతనితో విడాకులు తీసుకొని మళ్ళీ తన తండ్రి దగ్గరకి వచ్చేసింది.
Also Read: Sai Pallavi: సినిమాలకు దూరం కానున్న సాయి పల్లవి?? ఫాన్స్ కి ఊహించని షాక్
గతం లో తన కూతురు ఇంటి పరువు తీసే విధంగా చేసినా కూడా చిరంజీవి అవేమి మనసులో పెట్టుకోకుండా ఇంటికి తీసుకొచ్చి,కొనేళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ అనే అతనికి ఇచ్చి ఘనంగా పెద్దల సమక్షం లో పెళ్లి జరిపించాడు చిరంజీవి..కొనేళ్లు అతనితో కాపురం చేసి బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత మళ్ళీ అతనితో కూడా విడాకులు తీసుకున్నట్టు ఫిలిం నగర్ లో వినిపించే వార్త..చాలా కాలం నుండి వీళ్లిద్దరు విడివిడిగానే ఉంటున్నారు..కోర్టులో వీళ్లిద్దరు విడాకులకు కూడా దరకాస్తు చేసినట్టు సమాచారం..ఇక తీర్పు రావడమే తరువాయి..ఇవన్నీ పక్కన పెడితే శ్రీజా తన బెస్ట్ ఫ్రెండ్ ని అతి త్వరలోనే మూడవ పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..చిరంజీవి ఈ విషయం లో కాస్త అసహనం కి గురయ్యాడట..కానీ కూతురు జీవితం బాగుండడం కోసం ఒప్పుకున్నట్టు సమాచారం..అంతే కాకుండా ఈ పెళ్ళికి ముందే తన ముగ్గురు పిల్లల కోసం దాచిపెట్టిన ఆస్తులను సమానంగా పంచేసి తన బాధ్యతలు అన్నిటి నుండి విముక్తి పొందాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టు సమాచారం..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Megastar chiranjevi took a sensational decision regarding children property
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com