Homeఎంటర్టైన్మెంట్Saidharam Tej : ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మెగా హీరో సాయి ధరమ్......

Saidharam Tej : ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన మెగా హీరో సాయి ధరమ్… అనూహ్యంగా బ్రేకప్ అదో పెద్ద మిస్టరీ!

Saidharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నడిపినట్లు పుకార్లు వినిపించాయి. బాగా దగ్గరైన ఈ జంట పెళ్లి ఆలోచన కూడా చేసారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే కొన్నాళ్ళకు విడిపోయారంటూ వార్తలొచ్చాయి. సాయి ధరమ్ తేజ్ ని బుట్టలో వేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా.సాయి ధరమ్-రాశి ఖన్నా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలకు తావిచ్చేదిగా ఉండేది. ఒకటి రెండు సందర్భాల్లో డిన్నర్ నైట్స్ లో పాల్గొన్నారని సమాచారం.

రాశి ఖన్నాతో సాయి ధరమ్ తేజ్ రెండు చిత్రాలు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ చిత్రంలో నటించారు. ఆ మూవీలో బెల్లం శ్రీదేవిగా రాశి ఆకట్టుకుంది. సుప్రీం పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 2019లో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో జతకట్టారు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రాశి, సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ ప్రతిరోజూ పండగే రూ. 34 కోట్ల షేర్ రాబట్టింది.

ఈ మూవీ సమయంలోనే రాశి ఖన్నా-సాయి ధరమ్ దగ్గరయ్యారంటూ పుకార్లు వినిపించాయి. గుసగుసలు మొదలయ్యాక ఈ జంట మధ్య దూరం పెరిగింది. సాయి ధరమ్ తో మూవీ అనంతరం విజయ్ దేవరకొండకు జంటగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసింది రాశి. ఆ మూవీలో ఆమె బోల్డ్ రోల్ చేశారు. సాయి ధరమ్ ఆమెకు దూరం కావడానికి ఇది కూడా కారణం కావచ్చు. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్ కాగా… టాలీవుడ్ కి కొన్నాళ్ళు దూరమయ్యారు. ఇటీవల పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో రాశిని సాయి ధరమ్ కలిసిన దాఖలాలు లేవు. మరి ప్రచారమైనట్లు రాశితో సాయి ధరమ్ ఎఫైర్ నడిపారా లేదా? అనేది తెలియదు. రాశి ఖన్నా కమ్ బ్యాక్ చిత్రాలు పక్కా కమర్షియల్, థాంక్యూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లో ఆమెకు డోర్స్ మూసుకుపోయినట్లే. ప్రస్తుతం రాశి యోధ అనే బాలీవుడ్ మూవీతో పాటు కార్తీకి జంటగా సర్దార్ చిత్రంలో నటిస్తున్నారు. సర్దార్ తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. రాశి కెరీర్ ఈ రెండు చిత్రాల విజయం పైనే ఆధారపడి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper