Homeఎంటర్టైన్మెంట్Niharika: నిహాకు ఎప్పుడు అదే పని.. క్యాప్షన్ పెట్టిన భర్త చైతన్య

Niharika: నిహాకు ఎప్పుడు అదే పని.. క్యాప్షన్ పెట్టిన భర్త చైతన్య

Niharika: మెగా తనయురలు నిహారిక కొణిదెల వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్నారు ఈ అమ్మడు. సరదాగా అన్నలతో తో ఎంజాయ్ చేస్తూ భర్తతో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటారు ఈ అమ్మడు. అయితే తాజాగా ఈ దంపతులు వేకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 9న వారి ఇ ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా పేర్లు స్పెయిన్‌కు బయలుదేరారు ఈ జంట. ఈ […]

Niharika: మెగా తనయురలు నిహారిక కొణిదెల వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్నారు ఈ అమ్మడు. సరదాగా అన్నలతో తో ఎంజాయ్ చేస్తూ భర్తతో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటారు ఈ అమ్మడు. అయితే తాజాగా ఈ దంపతులు వేకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 9న వారి ఇ ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా పేర్లు స్పెయిన్‌కు బయలుదేరారు ఈ జంట.

ఈ క్రమంలో స్పెయిన్‌ లో బార్సిలోనాలోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు నిహారికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది. ఈ దంపతులు స్కై డైవింగ్ గురించి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరూ కౌంటర్‌ ఇచ్చుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.
విదేశీ పర్యటనకు వెళ్లిన డే వన్‌ నుంచి అక్కడ వారు ఎంజాయ్‌ చేస్తున్న ప్రతి అనుభూతిని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.

అయితే ఇదే క్రమంలో నిహారిక-చైతన్యలు డిన్నర్‌ చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తినకుండా నిహా తన ఫోన్‌లో బిజీగా ఉండగా తనని సెల్ఫీ తీస్తూ “ఎప్పుడు ఇదే పని, ప్రతి క్షణం​ ఫోన్‌లో ఇలా బిజీ ఉంటుంది” అంటూ ఫిర్యాదు చేశాడు. నిహారిక అలాగే ఫోన్‌ చూస్తున్న మరో ఫొటోను కాసేపటికి షేర్‌ చేస్తూ ‘కొన్నిమిలియన్‌ క్షణాల తర్వాత’ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇక వీరిద్దరి అల్లరి చూసి మెగా ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. .

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper