Mahesh Babu and Balayya Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది వాళ్ళు చేసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా ఆయా హీరోలు వాళ్ళ సినిమాల విషయంలో వైవిధ్యమైన కతాంశాలను ఎంచుకుంటూ సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతుంటారు మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని భారీ విజయాలుగా నిలుపుతూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ సంపాదించుకోవడంలో మన హీరోలు కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తన అభిమానిగా మార్చుకోవాలని చూస్తున్నాడు మరి ఈ సినిమా మరో రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది తద్వారా ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి ఐడెంటిటీని సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి(Rajamouli)కి గొప్ప గుర్తింపు అయితే ఉంది. ఆ గుర్తింపును మరింత పెంచుకునే ప్రయత్నం చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన సినిమాలు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టాండర్డ్ కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బాలయ్య బాబు మధ్య మంచి సన్నిహిత్యమైతే ఉంది.
అయితే ఒకానొక సమయంలో మహేష్ బాబు చేయాల్సిన సినిమాని బాలయ్య బాబు చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు… ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే లక్ష్మీనరసింహ…
తమిళంలో సూపర్ డూపర్ సక్సెస్ అయిన ‘సామి’ సినిమాని బాలయ్య బాబు లక్ష్మీనరసింహ పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాడు. అయితే మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుతో ఈ సినిమాని చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకోవడంతో బాలయ్య బాబు ఈ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాడు.
Also Read : బాలయ్య బాబు సినిమాలకి బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతుందా..?