మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కి మంచి విష్ణుకి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. మేమంటే మేము అంటూ ఇరు వర్గాలు బరిలో నిలిచాయి. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ సాగుతుంది. ఇక ఎన్నికల నామినేషన్ ల పర్వం కూడా పూర్తి అయింది. ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు ఉత్సాహంగా ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఇచ్చిన గడువులోపు ఏయే పదవులకు ఎవరెవరు నామినేషన్ వేశారంటే..
ప్రెసిడెంట్:
1. సి.వి.ఎల్. నరసింహారావు
2. ప్రకాశ్ రాజ్
3. మంచు విష్ణు
4. కె. శ్రవణ్ కుమార్
ఎగ్జిక్యూటీవ్ వైస్-ప్రెసిడెంట్:
శ్రీకాంత్. ఎమ్
బాబూమోహన్. పి
జనరల్ సెక్రటరీ:
బండ్ల గణేష్ బాబు
జీవితా రాజశేఖర్
రఘబాబు. వై
వైస్-ప్రెసిడెంట్:
బెనర్జీ ఎమ్.వి.
బి. పృథ్వీరాజ్
హేమ
మాదాల రవి
జాయింట్ సెక్రటరీ:
అనితా చౌదరి జి.
ఏ. ఉత్తేజ్
బచ్చల శ్రీనివాసులు
భూపతిరాజు గౌతంరాజు
పడాల కళ్యాణి
ట్రెజరర్:
నాగినీడు
శివ బాలాజీ
ఈసీ మెంబర్స్:
1. ఏ. అశోక్ కుమార్
2. అల్లాడి తనీష్
3. ఆనందం రేఖ
4. అనసూయ భరద్వాజ్
5. అర్చన
6. బి. సుధీర్ ఆనంద్ (సుడిగాలి సుధీర్)
7. భూపాల్ (శ్రీ అక్షయ్. డి)
8. బొప్పన విష్ణు
9. బ్రహ్మాజీ
10. సి.వి. గోవిందరావు
11. టిఎస్ఎస్. రాజంరాజు (సుబ్బరాజు డి)
12. దండే స్వప్నమాధురి
13. ఈ. సంపూర్ణేష్ బాబు
14. ఏడిద శ్రీరామ్
15. జి. శ్రీ శశాంక
16. గీతాసింగ్
17. హరనాధ్ బాబు ఎమ్.
18. జయవాణి జి.
19. కె. రోహిత్
20. కౌశిక్
21. కొండేటి సురేష్
22. కృష్ణతేజ
23. కుమార్ కొమాకుల
24. లక్ష్మీనారాయణ (టార్జాన్)
25. ఎమ్. శ్రీలక్ష్మీ
26. మధు వింజమూరి
27. మలక్‌పేట శైలజ
28. మాణిక్
29. మహమ్మద్ ఖయ్యూమ్
30. మోర్తల రాజశ్రీరెడ్డి
31. నాగమల్లిఖార్జున్‌రావు (ఎమ్.ఆర్ చౌదరి వడ్లపట్ల)
32. నారిపెద్ది శివన్నారాయణ
33. పి. ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్)
34. పి. రమణారెడ్డి
35. పి. సాయిసత్యనారాయణ
36. పూజిత
37. ప్రగతి మహావాది
38. సమీర్
39. శివారెడ్డి ఎస్.
40. శ్రీధర్ రావు సి.హెచ్.
41. శ్రీనివాసులు పసునూరి
ఇక అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం.. బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.