ఎంటర్టైన్మెంట్Lokesh Kanakaraju: లోకేష్ కనకరాజు, శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ముగ్గురు కలిసి ఒక తెలుగు సినిమా...

Lokesh Kanakaraju: లోకేష్ కనకరాజు, శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ముగ్గురు కలిసి ఒక తెలుగు సినిమా చేయబోతున్నారా..? ఇంతకీ హీరో ఎవరంటే..?

Lokesh Kanakaraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న దర్శకులు ఎంతమంది ఉన్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తమదైన రీతిలో సత్తా చాటుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే శంకర్ లాంటి డైరెక్టర్ ఒకప్పుడు పెను ప్రభంజనాలను సృష్టించాడు. ఇక ఇప్పుడు ఆయన ఫామ్ ని కొంతవరకు కోల్పోయినప్పటికి మరోసారి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసి భారీ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నంలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే శంకర్, లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ ముగ్గురూ కలిసి ఒక తెలుగు హీరోతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే శంకర్ తెలుగు హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ముగ్గురు కలిసి ఒక హీరోతో ఎలా సినిమా చేస్తారనే డౌట్ అందరిలో రావచ్చు. కానీ శంకర్ ప్రొడ్యూసర్ గా కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా లోకేష్ కనకరాజ్ ఆ సినిమాను డైరెక్షన్ చేస్తాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ వీళ్ళు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజ్ ఆల్రెడీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

కాబట్టి ఈ సినిమా విషయంలోనే వీళ్ళు ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కార్తిక్ సుబ్బరాజు కథలు చాలా అద్భుతంగా ఉంటాయనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇక గేమ్ చేంజర్ సినిమాకి కూడా కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాటజీ నే మెయింటేన్ చేస్తూ మొత్తానికైతే తమిళ్ సినిమా ఇండస్ట్రీని ఒక మెట్టు పైకి ఎక్కించాలనే ఉద్దేశ్యంతో ఈ ముగ్గురు దర్శకులు కూడా తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఎన్టీఆర్ భాగం అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈ సినిమా పట్టలెక్కితే మాత్రం తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి మంచి పేరు వస్తుందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Lokesh Kanagaraj : లోకేష్ కనకరాజ్ మూవీ కోసం అల్లు అర్జున్ భారీ సాహసం చేయబోతున్నాడుగా…

Lokesh Kanagaraj : సినిమా ఇండస్ట్రీలో సక్సెసులు అంత ఈజీగా రావు. ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రేక్షకుడిని మెప్పిస్తూ సక్సెస్ లను సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ...

Allu Arjun And Lokesh Kanagaraj: అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ మూవీ.. ఇదేం ప్లానింగ్ సామీ

Allu Arjun And Lokesh Kanagaraj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో పాన్...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper