spot_img
Homeఎంటర్టైన్మెంట్Happy Birthday Collections: 'హ్యాపీ బర్త్ డే' 10 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది...

Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ 10 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది ? ఇంకెంత రావాలి ?

Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ లావణ్య త్రిపాఠి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద అసలు గిట్టుబాటు అయ్యిందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాతకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి 10 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Happy Birthday Collections
Lavanya Tripathi

10 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..

Also Read: Balakrishna- Honey Rose: బాలకృష్ణకు మ‌ల‌యాళీ భామను సెట్ చేసిన అనిల్ రావిపూడి

నైజాం 0.20 కోట్లు

సీడెడ్ 0.13 కోట్లు

ఉత్తరాంధ్ర 0.14 కోట్లు

ఈస్ట్ 0.09 కోట్లు

వెస్ట్ 0.09 కోట్లు

గుంటూరు 0.12 కోట్లు

కృష్ణా 0.11 కోట్లు

నెల్లూరు 0.08 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 10 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘హ్యాపీ బర్త్ డే’ 0.98 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.97 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 10 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘హ్యాపీ బర్త్ డే రూ. 1.07 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 2:13 కోట్లను కొల్లగొట్టింది

Happy Birthday Collections
Lavanya Tripathi

‘హ్యాపీ బర్త్ డే’ సినిమాని నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం రూ.1.55 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 1.07 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి.. ఈ సినిమా సేఫ్ కావాలి అంటే.. మరో 48 లక్షలు రాబట్టాలి

Also Read:Janasena Chief Pawan Kalyan: పవన్ కు ఏపీ కంటే తెలంగాణపై ఎందుకంత ప్రేమ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper