spot_img
Homeఎంటర్టైన్మెంట్Ranga Marthanada: 'రంగమార్తాండ'కు మంచి రోజులొచ్చాయి.. ఇక 10 రోజుల్లో రెడీ

Ranga Marthanada: ‘రంగమార్తాండ’కు మంచి రోజులొచ్చాయి.. ఇక 10 రోజుల్లో రెడీ

Ranga Marthanada: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. అయితే, ఈ సినిమాకు బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు తలెత్తాయి. ఓ 10 శాతం షూటింగ్ ఉంద‌న‌గా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పట్లో మొదలు కాదు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఓటీటీ నుంచి ఈ సినిమాకు మంచి ఆఫ‌ర్ వచ్చింది. పైగా, ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటీవ్ బ‌జ్ కూడా నడుస్తోంది.

Ranga Marthanada
krishna vamsi prakash raj

దాంతో.. `రంగ‌మార్తాండ‌`కు మంచి రోజులొచ్చాయి. ఎట్ట‌కేల‌కు `రంగ‌మార్తాండ‌` షూట్ కు మోక్షం కలిగింది. ఈ సినిమా షూటింగ్‌ ని పూర్తి చేయ‌డానికి కృష్ణవంశీ కసరత్తులు చేస్తున్నాడు. మ‌రో ప‌ది రోజుల్లో రంగ‌మార్తండ షూటింగ్ మొత్తం ఫినిష్ కానుంది. ఆగ‌స్టులో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read: Nayanthara- Vignesh Shivan Assets: షాకింగ్.. నయన్ – విఘ్నేశ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

కృష్ణ‌వంశీకి మాత్రం ఈ సినిమాని నేరుగా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని కోరిక ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. అయితే, రెండేళ్ల క్రితం మొదలైంది ఈ ‘రంగమార్తాండ’. అసలు ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం కృష్ణవంశీనే. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు.

Ranga Marthanada
Ranga Marthanada

పైగా తన సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, మరో సినిమా కోసం తీసుకోలేదు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని కృష్ణవంశీ ఆశ. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు.

అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా బలమైనదట, కృష్ణవంశీ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.

Also Read: Venkatesh- Ravi Teja: వెంకటేష్ – రవితేజ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper