Kothapallilo Okappudu Trailer Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సంపాదిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన చాలా మంది తమకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకు వస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక రానా ప్రెసెంట్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kotthapallilo Okappudu) అనే ఒక చిన్న సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 18 వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఒక విలేజ్లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే ఒక విలేజ్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మధ్య జరుగబోతున్న ఒక డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటి వరకు వచ్చిన చిన్న సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా ఇంకొక ఎత్తులో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: ఈ ఫొటోలో అమీర్ ఖాన్ తో కనిపిస్తున్న ఈమె టాలీవుడ్ స్టార్ హీరో కి మరదలు.. ఎవరో గుర్తుపట్టగలరా?
ఇక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ ను చూస్తే అందులో ఒక అమాయకత్వం లో ఉన్న హీరో తాలూకు ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపాశ్య సినిమా మేకర్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి…అయితే వీరిలో ఉండే ఒక పెద్ద మనిషి అలాగే అప్పులు ఇచ్చే ఒక వ్యక్తి జనాలను ఎలా ఇబ్బంది పెడుతారు అనేది కూడా ట్రైలర్ లో బాగా చూపించారు…
అయితే హీరో ఫేస్ కొత్తగా ఉన్నప్పటికి ఒక విలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. అయితే ఒకే ఊరిలో నడవడం వల్ల ఈ సినిమా కొంతవరకు బోర్ కొట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా రానా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఇక మీదట రాబోయే మరికొన్ని సినిమాలకు కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచే అవకాశం అయితే ఉంటుంది…