spot_img
Homeఎంటర్టైన్మెంట్KGF 2 Collections: తెలుగు బాక్సాఫీస్ షేకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2 Collections: తెలుగు బాక్సాఫీస్ షేకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2 Collections: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF 2 Collections
KGF 2 Collections

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 19 రోజుల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

Also Read: Tanushree Dutta Accident: బాలయ్య హీరోయిన్‌ కి యాక్సిడెంట్‌.. ఇప్పుడెలా ఉంది అంటే ?

నైజాం 41.63 కోట్లు

సీడెడ్ 11.14 కోట్లు

ఉత్తరాంధ్ర 7.39 కోట్లు

ఈస్ట్ 5.44 కోట్లు

వెస్ట్ 3.35 కోట్లు

గుంటూరు 4.45 కోట్లు

కృష్ణా 4.07 కోట్లు

నెల్లూరు 2.61 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం 19 రోజుల కలెక్షన్స్ గానూ `కేజీఎఫ్ 2′ 80.08 కోట్లు కలెక్ట్ చేసింది

KGF 2 Collections
KGF 2 Collections

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 15 రోజుల కలెక్షన్స్ గానూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఆ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Also Read:RRR Movie Collection: 4వ రోజు ఆచార్య కంటే.. 39వ ‘ఆర్ఆర్ఆరే’ ఎక్కువ !

Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper