spot_img
Homeఎంటర్టైన్మెంట్Tanushree Dutta Accident: బాలయ్య హీరోయిన్‌ కి యాక్సిడెంట్‌.. ఇప్పుడెలా ఉంది అంటే...

Tanushree Dutta Accident: బాలయ్య హీరోయిన్‌ కి యాక్సిడెంట్‌.. ఇప్పుడెలా ఉంది అంటే ?

Tanushree Dutta Accident: మాజీ బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నిన్న ఆమె మహాకాళ్‌ దేవాయానికి బయలుదేరారు. మార్గ మధ్యలో తను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి అని తెలుస్తోంది. తనూశ్రీ దత్తా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల..ఎదురుగా వస్తున్న వాహనాలను..తనూశ్రీ దత్తా కారు ఢీ కొట్టింది.

Tanushree Dutta Accident
Tanushree Dutta Accident

ఈ ప్రమాదంలో తనూశ్రీ దత్తా కాలుకు గాయమైంది. వెంటనే ఆమెను ఆపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదు. విషయాన్ని తనూశ్రీ దత్తా (టనుశ్రి దుత్త) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘‘ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా నాకు రోడ్డు ప్రమాదం జరిగింది.

Also Read: Acharya Collections: 4 రోజులకే చేతులెత్తేసిన ఆచార్య.. మరీ ఇంత తక్కువా ?

కాలికి కొన్ని కుట్లు కూడా వేశారు. ఎలాగైతే దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌’’ అని పోస్ట్‌ చేశారు. తనూశ్రీదత్తా తెలుగులో ‘వీరభద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తనూశ్రీ దత్తా అప్పట్లో హాట్ హాట్ సీన్స్ తో కుర్రకారుకు వేడిని పూటించిన హీరోయిన్. అయితే, ఈ మధ్య ఈ ముదురు భామ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

Tanushree Dutta Accident
Tanushree Dutta Accident

అయితే అప్పట్లో నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి అలరించలేకపోయినా ఈ హాట్ బ్యూటీ.. మళ్ళీ టాలీవుడ్ కు వస్తానంటుంది. తనుశ్రీ దత్త బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పైన సంచలన ఆరోపణలు చేసి అక్కడి సినీ ప్రముఖుల ఆగ్రహానికి గురై చివరకు అక్కడ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. దాంతో, బాలీవుడ్ లో ఆఫర్లు రాక, ప్రస్తుతం ఖాళీగా ఉండలేక ఏమైనా చేస్తానంటుంది.

ఏజ్ అయిపోయినా తనది పర్ఫెక్ట్ ఫిగర్ అంటుంది. అంటే అంది, పైగా ఈ అమ్మడు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. బాలయ్య కృప కోసం నానాపాట్లు పడుతుంది. బాలయ్యతో సినిమా అంటేనే ఒక ఎనర్జీ.. హీరోయిన్లను సినిమాలలో ఎంత ఆటపట్టిస్తారో.. బయట అంత రెస్పెక్ట్ ఇస్తారు అంటూ మొత్తానికి తనుశ్రీ దత్త, బాలయ్య బాబును బాగానే పొగుడుతుంది.

Also Read:Okkate Oka Life Song Lyrics: ‘ఒక్కటే ఒక లైఫె’ పాట లిరిక్స్.. నెటిజన్లు ఫిదా !

Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper