Homeఎంటర్టైన్మెంట్Ketika Sharma: ఒల్లంతా చెమటలు పట్టేలా చీర కట్టిన కేతికా.. చూస్తే మతిపోవాల్సిందే.. ఎంటర్టైన్మెంట్ Ketika Sharma: ఒల్లంతా చెమటలు పట్టేలా చీర కట్టిన కేతికా.. చూస్తే మతిపోవాల్సిందే.. By Swathi Chilukuri Saturday, 15 February 2025, 20:39 PM FacebookTwitterWhatsAppCopy URL Ketika Sharma వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా లో నటించి కేతిక శర్మ గురించి మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను కవ్వించింది. అయితే వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక వెంటనే కాస్త ఆఫర్స్ కూడా తగ్గాయి. ఆఫర్స్ తగ్గితే ఏంటి గ్లామర్ ఉంది కదా అనే రేంజ్ లో సోషల్ మీడియాలో తన పోస్ట్ లు ఉంటాయి. 2021లో వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతిక. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా తర్వాత లక్ష్య అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా సరే ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది ఈ బ్యూటీ. TagsKetika Sharmaketika sharma instagramketika sharma moviesketika sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleValentine Agreement: భార్యాభర్తల మధ్య విచిత్రమైన అగ్రిమెంట్.. బెడ్ రూంలో అలాంటివి చేయెద్దటNext articleVallabhaneni Vamsi: అరెస్టుకు ముందు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఇదే.. వైరల్ వీడియో Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Raja Saab 3 Days Collections: ‘రాజా సాబ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రేంజ్ డ్రాప్స్ ఎవ్వరూ ఊహించనిది! Monday, 12 January 2026, 17:12 PM Mana Shankar Vara Prasad Garu Tragedy: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ని చూస్తూ అభిమాని మృతి..వీడియో వైరల్! Monday, 12 January 2026, 16:56 PM Allu Aravind shocking comments: బాస్ తర్వాతే ఎవరైనా అంటూ అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్! Monday, 12 January 2026, 16:28 PM Most Popular Brave Iranian woman: బురఖా తీసి యువతి సంచలనం.. వైరల్ వీడియో Monday, 12 January 2026, 18:25 PM CM Revanth Reddy govt schemes: పెళ్లి చేసుకుంటే రూ. రెండు లక్షలు.. సీఎం సంచలన ప్రకటన! Monday, 12 January 2026, 17:53 PM Revanth Reddy latest decision: ఆ జిల్లాలు రద్దు.. రేవంత్ రెడ్డి సంచలనం! Monday, 12 January 2026, 17:34 PM Mohammad Rizwan: ఓరేయ్ రిజ్వాన్ ఏం ఆటరా అదీ.. ఆస్ట్రేలియాలో పరువు గంగలో కలిసే.. Monday, 12 January 2026, 17:30 PM Load more ePaper