Homeఎంటర్టైన్మెంట్Karate Kalyani: మళ్లీ రెచ్చిపోయిన కరాటే కళ్యాణి.. నడి రోడ్డు పై గుడ్డలూడదీసి మరీ...

Karate Kalyani: మళ్లీ రెచ్చిపోయిన కరాటే కళ్యాణి.. నడి రోడ్డు పై గుడ్డలూడదీసి మరీ !

Karate Kalyani: కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె. పైగా సమాజంలో ఏ అన్యాయం జరిగినా తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

Karate Kalyani
Karate Kalyani

ఈ క్రమంలో కరాటే కళ్యాణి.. సినిమాల కన్నా వివాదాలతోనే నిత్యం వార్తల్లో వస్తుంటుంది. తాజాగా శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ ని ఆమె రోడ్డుమీద పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరీ కొట్టింది. ఈ వీడియోకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read: AP Government: రయ్..రయ్ కాన్వాయ్ కు డబ్బులు చెల్లించని ఏపీ సర్కార్

అసలు ఇంతకీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ ను కరాటే కళ్యాణి ఎందుకు కొట్టింది ?, అతను అమ్మాయిలను అగౌరవ పరుస్తూ పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. ఆ వీడియోలతోనే అతను యూట్యూబ్‌ లో బాగా పాపులర్ అయ్యాడు. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ఆంటీలు, అమ్మాయిలపై ఫ్రాంక్ వీడియోలు చేస్తాడు.

Karate Kalyani
Kalyani, Srikanth Reddy

ఆ వీడియోల్లో అతను చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. ఈ పనికిమాలిన వీడియోల పై కరాటే కళ్యాణి విరుచుకు పడింది. గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అతన్ని కొట్టింది కళ్యాణి. ఐతే, కరాటే కళ్యాణిని కూడా శ్రీకాంత్ రెడ్డి కొట్టాడు. అయినా ఈ కొట్టుకోవడం ఏమిటి ?

కరాటే కళ్యాణి ‘సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ మొదట అతన్ని చెంపపై కొట్టడం కచ్చితంగా తప్పే. శ్రీకాంత్ రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టడంతోనే గొడవ పెద్దదైంది. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి తప్పు చేస్తే.. అతని పై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగాని.. ఇలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఎలా కళ్యాణి ?

Also Read: Y S Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అయిన ‘లేడీ’ ఎవరూ?

Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper