Kajal Aggarwal: సోషల్ మీడియా ఈ మధ్య హీరోయిన్స్ కి మరో ఆదాయ మార్గంగా మారింది. ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు కోట్లు సంపాదించే హీరోయిన్స్ ఉన్నారు. అనేక సంస్థలు తమ ఉత్పత్తులను ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రచారం చేయించుకుంటున్నాయి. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ వాళ్ళ ఫాలోవర్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్టార్ లేడీ కాజల్ అగర్వాల్ ని ఇంస్టాగ్రామ్ లో 23 మిలియన్స్ మందికి పైగా ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల ముప్పై లక్షల మంది అన్నమాట. కాజల్ ఓ వీడియో లేదా ఫోటో పోస్ట్ చేస్తే దాన్ని లక్షల మంది వీక్షిస్తారు.

ఇక తమ ఫాలోవర్స్ ని మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.కాజల్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇదే సూత్రం ఫాలో అవుతున్న కాజల్ తల్లి అయ్యాక కూడా తగ్గడం లేదు. స్కిన్ షోలో హద్దులు దాటేస్తూ ఫ్యాన్స్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. కాజల్ హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ చేస్తూ అభిమానం చాటుకుంటారు.
Also Read: Nagababu- Garikapati Narasimha Rao: చిరంజీవిలా కాదు.. గరికిపాటికి నాగబాబు పంచులు.. అదిరిపోలా.?
తాజాగా కాజల్ హాట్ లుక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కాజల్ క్లీవేజ్ షో హద్దులు దాటేసింది. ఘాటైన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. కాజల్ బోల్డ్ ఫోజు చూసిన అభిమానుల మతులు చెడుతున్నాయి. తల్లి అయిన తర్వాత కూడా ఆ విషయంలో అసలు తగ్గేదేలే అంటుంది. 2020 లో కాజల్ మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. కేవలం సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి సంతానం. కొడుక్కి కాజల్ నీల్ కిచ్లు అని నామకరణం చేసింది.

కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో కమల్ హాసన్ హీరో. దర్శకుడు శంకర్ తో నిర్మాతలకు విబేధాల తలెత్తిన నేపథ్యంలో భారతీయుడు 2 షూటింగ్ కొన్నాళ్ల క్రితం ఆగిపోయింది. కమల్ లేటెస్ట్ మూవీ విక్రమ్ ఇండస్ట్రీ కొట్టగా… భారతీయుడు 2 మూవీని తిరిగి పట్టాలెక్కించారు. నిర్మాత దర్శకుడు ఒక అవగాహనకు వచ్చి సినిమా పూర్తి చేస్తున్నారు. కాజల్ కెరీర్ ఓ భారతీయుడు 2 భారీ మూవీ కావడం విశేషం.