Homeఎంటర్టైన్మెంట్Jailer 2 Movie: 'జైలర్ 2' బుడ్డోడు రిత్విక్ బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూస్తే నోరెళ్లబెడుతారు!

Jailer 2 Movie: ‘జైలర్ 2’ బుడ్డోడు రిత్విక్ బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూస్తే నోరెళ్లబెడుతారు!

Jailer 2 Movie: ‘జైలర్’ , ‘జైలర్ 2’ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి మనవడిగా నటించిన అబ్బాయి , మన తెలుగు ఆడియన్స్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బుడ్డోడి పేరు రిత్విక్, ఇతని వయస్సు కేవలం 13 ఏళ్ళు మాత్రమే. రజినీకాంత్ ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ కి ఎంత నచ్చాడో , ఈ రిత్విక్ అనే బుడ్డోడు కూడా అదే రేంజ్ లో నచ్చాడు. […]

Jailer 2 Movie: ‘జైలర్’ , ‘జైలర్ 2’ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి మనవడిగా నటించిన అబ్బాయి , మన తెలుగు ఆడియన్స్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బుడ్డోడి పేరు రిత్విక్, ఇతని వయస్సు కేవలం 13 ఏళ్ళు మాత్రమే. రజినీకాంత్ ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ కి ఎంత నచ్చాడో , ఈ రిత్విక్ అనే బుడ్డోడు కూడా అదే రేంజ్ లో నచ్చాడు. చాలా అనుభవం ఉన్న నటుడిగా , సహజం గా అతను నటించిన తీరు చూస్తే , కుర్రాడిలో టాలెంట్ మామూలు రేంజ్ లో లేదని ప్రతీ ఒక్కరికి అనిపించింది. పెద్దయ్యాక హీరో అవ్వాలనే ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ , ఒకవేళ ఉంటే మాత్రం కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్లాడని అంటున్నారు నెటిజెన్స్.

రిత్విక్ కి వయస్సు చిన్నదే , కానీ టాలెంట్ మాత్రం ఊహాతీతం. ఇంత చిన్న వయస్సులోనే పైథాన్ కోడింగ్ నేర్చుకొని , సొంతంగా ఒక వెబ్ సైట్ ని కూడా క్రియేట్ చేసాడట. అంతే కాదు తన టీం తో కలిసి ఈ బుడ్డోడు ఒక కంపెనీ ని కూడా రన్ చేస్తున్నట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాదు రిత్విక్ కి ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ ద్వారా అతను బాగా పాపులర్ అవ్వడం వల్లే ‘జైలర్’ సిరీస్ లో నటించే అవకాశం దక్కింది. ఇంత చిన్న వయస్సులో ఈ కుర్రాడి టాలెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది కదూ. పాతికేళ్ల నిండిన వాళ్ళు కూడా పైథాన్ కోడింగ్ ని నేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు, అలాంటిది రిత్విక్ స్కూల్ వయస్సులోనే నేర్చుకొని , ఒక కంపెనీ ని మైంటైన్ చేసే రేంజ్ కి ఎదిగాడంటే , ఇతను భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు చేయగలడో మీరే ఊహించుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper