Homeఎంటర్టైన్మెంట్Ileana: ఇలియానా అందాల విందు

Ileana: ఇలియానా అందాల విందు

Ileana: తెలుగులో చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు నిలదొక్కుకుని తామేమిటో చాటిచెప్పారు. మరికొందరు అవకాశాల్లేక తెరమరుైపోయారు. అందం అభినంయం కలిస్తేనే హీరోయిన్. లేకపోతే అంతే సంగతి. తెలుగులో ఎందరో నటీమణులు తమ బ్రాండ్ నిలుపుకున్నారు. శ్రీదేవి, సావిత్రి, అంజలిదేవి, జమున లాంటి పాత తరం అయినా సౌందర్య, రంభ, విజయశాంతి, రాధ లాంటి మధ్యతరం వారైనా త్రిష, నయనతార, కాజల్, రష్మిక, రకుల్ ప్రీతిసింగ్ వంటి కొత్త తరం వారైనా వారి ప్రతిభను బట్టే అవకాశాలు దక్కాయి. దీంతో వారు తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేశారు. అందుకే ఇప్పటికి కూడా వారి గురించి చెప్పుకోవడం చేస్తుంటాం.

Ileana
Ileana

తెలుగు కుర్రకారు గుండెల్ని పిండేసిన మరో కథానాయిక ఇలియానా, ఈ గోవా భామ చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చి అందరు అగ్రహీరోల సరసన నటించింది. అనతికాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిది. ఈ అమ్మడు తెలుగులో దేవదాస్ చిత్రంతో అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామ ఇటీవల కాలంలో సినిమాలు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో హాట్ ఫొటోలు పెడుతోంది. అభిమానుల గుండెల్ని గుల్లచేస్తోంది.

Also Read: Star Heroine: తమిళ తెరపై వెలిగిపోతున్న అచ్చ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ఇటీవల ఆమె పెట్టిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. బ్రాతో ఉన్న ఈ భామ అందాలు ఆరబోస్తోంది. ఆస్ట్రేలియాలోని ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యా యత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ తన హవా చూపించాలని అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Ileana
Ileana

చాలా కాలం తరువాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా నిరాశే మిగిల్చింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రియుడితో బ్రేకప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోనే బిజీగా ఉండాలని భావించినా ఆఫర్లు మాత్రం రావడం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను సినిమాల్లో నటించాలని ఆశిస్తున్నా ఆమె ఆశ నెరవేరడం లేదు. ఈ క్రమంలో గోవా బ్యూటీ అందాల కనువిందు చేస్తోంది. ఎద అందాలు కనిపించేలా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Ileana
Ileana

తన ఎద అందాలు కనిపించే రీతిలో బ్రాతో అభిమానులను వెర్రెత్తిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. తెలుగుతోపాటు హిందీ ఇతర భాషల్లో కూడా అవకాశాల కోసం వేచి చూస్తూనే నెట్టింట్లో బిజీగా ఉంటోంది. పొట్టి దుస్తులతో అందరిలో కోరికలు రేపుతోంది.

Also Read:Major Vs Vikram: మొదటి రోజు కలెక్షన్స్ లో ఎవరిది పై చెయ్యి..?

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular