ఎంటర్టైన్మెంట్Ravi Teja: రవితేజ చేయాల్సిన మరో సినిమా క్యాన్సిల్ అయిందా..? ఇలా అయితే కష్టం సామి...

Ravi Teja: రవితేజ చేయాల్సిన మరో సినిమా క్యాన్సిల్ అయిందా..? ఇలా అయితే కష్టం సామి…

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అంటే అంత ఆశామాషి కాదు. ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా నిలదొక్కుకోవడం. అది కూడా టాప్ హీరోగా మారడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇక ఇలాంటి సమయంలో కూడా రవితేజ లాంటి హీరో ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అవుతూ ఉంటుంది.

ఇక హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుడికి ఎంటర్ టైన్ మెంట్ టన్నుల్లో దొరుకుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమాని తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రవితేజ కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అవుతున్నాయి. కారణం ఏంటి అనేది తెలీదు గానీ, మొన్నటికి మొన్న గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయాల్సిన ఒక సినిమా క్యాన్సిల్ అయింది.

ఇక ఇప్పుడు అనుదీప్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో అనుదీప్ ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ఒక సినిమాని చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన కథ చర్చలను జరుపుతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి మొత్తానికైతే రవితేజ ఎందుకు ఇలా సినిమాలను క్యాన్సల్ చేసుకుంటున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. కెరియర్ మొదట్లో చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూనే ఆయన మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. మరి ఇప్పుడు మాత్రం సినిమాలు క్యాన్సల్ చేయడం పట్ల ప్రాబ్లం ఏంటి అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Naga Vamsi : సక్సెస్ వచ్చింది.. మరోసారి నోటికి పని చెప్పిన నాగవంశీ.. వీడియో వైరల్..

Naga Vamsi : నిర్మాత నాగవంశీ మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అవుతుంటాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ఆయన ఫిల్టర్...

August movie releases: ఆగస్టు లో అసలు సినిమా పోటీ మొదలవ్వనుందా..?

August movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. హీరోలు వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికి చిన్న పెద్దా అనే...

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...