Priyanka Singh : జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంత మంది మాత్రం మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, షకలక శంకర్ లాంటి వారు సినిమాల్లో బాగా రాణిస్తూ వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్పులు వేస్తూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న నటి ప్రియాంక.ఈమె ఒక ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ లేడీ గెటప్ లో తనని చూసిన అభిమానులు ఈవిడకి పిచ్చి ఫ్యాన్స్ గా మారిపోయారు.
ఆమె చీర కట్టుకుంటే 16 అనాల తెలుగు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో అంతటి అందంతో చక్కనైన చూపుతో ప్రతి ఒక్క మగాడిని సైతం ఆకర్షించే విధంగా రెడీ అయి ఆడవాళ్లు సైతం కుళ్ళుకునే అందంతో ఉంటుంది. స్వతహాగా సాయి తేజ గా ఉన్న తన పేరుని ప్రియాంకగా మార్చుకొని తను ప్రియాంక పేరుతో బాగా పాపులరిటీ ని సంపాదించుకుంది. ఇక ఆమె జబర్దస్త్ షో ద్వారా కొంతమందికి తెలిస్తే అందులో వచ్చిన ఇమేజ్ ని వాడుకుంటూ బిగ్ బాస్ షో లోకి వచ్చి చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రియాంక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా లో ఉన్న తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఒక అబ్బాయి ఒక రాత్రికి నువ్వు ఎంత తీసుకుంటావు అని చేసిన మెసేజ్ కి రిప్లై ఇస్తూ మీ అమ్మకు మీ నాన్న ఎంత ఇస్తాడో కనుక్కొని అంత డబ్బు తీసుకొని నా దగ్గరికి రా అని చెప్తూ ఆ అబ్బాయి కి గట్టి కౌంటర్ ఇచ్చింది.ఇక అదే విషయాన్ని సోషల్ మీడియాలో ఉన్న తన అభిమానులతో పంచుకుంది దానికి చాలామంది అలా అడిగిన వాడికి చాలా బాగా బుద్ధి చెప్పావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈవిడ తనకి సంబంధించిన ప్రతి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకుని వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈమె సెలబ్రిటీగా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రాన్స్ జెండర్లని చూడగానే వీళ్లు ట్రాన్స్ జెండర్ అని గుర్తుపడతాము కానీ ప్రియాంక దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె చెప్పేంతవరకు కూడా ఆమె ట్రాన్స్ జండర్ అనే డౌట్ ఎవరికి రాదు అచ్చం అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అదే ఆమెకి బాగా కలిసి వచ్చే అంశం…