spot_img
Homeఎంటర్టైన్మెంట్Faima And Praveen: ఫైమా, ప్రవీణ్ ల మధ్య మనస్పర్థలు.. ప్రవీణ్ పెళ్లి...

Faima And Praveen: ఫైమా, ప్రవీణ్ ల మధ్య మనస్పర్థలు.. ప్రవీణ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

Faima And Praveen: జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతోమందికి జీవితాన్నిచ్చింది.. ఇప్పటికే చాలామందికి అవకాశాలు చూపిస్తోంది.. కొన్నాళ్లుగా జబర్దస్త్ లో నటించిన వాళ్లు స్టార్లుగా మారి ఆ తరువాత సినిమాల్లో, ఇతర ఛానళ్లలో మంచి ఛాన్సెస్ పొందారు. ఇప్పుడు నటిస్తున్న వారు కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ స్టార్ గా మారింది ఫైమా. ఈమె ఈ కార్యక్రమంలో గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ 6 సీజన్ హౌస్ లో కూడా అడుగు పెట్టింది. ఈ సీజన్లో ఫైమా పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంతో ఆమెకు విపరీతమైన అభిమానులు పెరిగారు.

అయితే కొన్ని వారాల పాటు మాత్రమే ఇందులో ఉన్న ఫైమా.. హౌస్ లో నుంచి బయటకు వచ్చి మళ్లీ జబర్దస్త్ లో కొనసాగింది. ఈ క్రమంలో ఫైమా ‘పటాష్’ షో ద్వారా ఫేమస్ అయిన ప్రవీణ్ తో ఫైమా లవ్లోపడినట్లు వార్తలు వచ్చాయి. పైమా సైతం తాను ప్రవీణ్ తో లవ్ లో ఉన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో అభిమానులంతా వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ లేటేస్టుగా ఫైమాకు ప్రవీన్ బిగ్ షాక్ ఇచ్చాడు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఓఅమ్మాయితో తాను పెళ్లి దండలు వేసుకున్న ఫొటోలు దిగాడు. వీరిద్దరి మధ్య లేడీ గెటప్ కొమురమ్మ కూడా ఉంది. ప్రవీణ్ దంపతులకు కొమురమ్మ ఆశీర్వదిస్తున్నట్లు ఫొటోలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లి అయిపోయినట్లు తెలుస్తోంది. రెండు వీడియోలు బయటకు రావడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైమా పరిస్థితి ఏంటి అని ఆమె అభిమానులుకామెంట్లు పెడుతున్నారు. పైమా, ప్రవీణ్ ల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేక ఇద్దరూ మంచి వాతావరణంలోనే విడిపోయారా? అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఫైమా స్టార్ మాలోని కామెడీ షోలో నటిస్తోంది. ప్రవీణ్ మాత్రం జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. మరి ఇంతలో ప్రవీణ్ వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడా? లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే ఇతర ఆడంబరాలేవీ కనిపించడం లేదు. కేవలం కొమురం కమెడియన్ మాత్రమే కనిపిస్తున్నారు. అసలు విషయమేంటంటే కొమరమ్మ కొత్త యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించింది. ఇందులో ఓ వీడియో పోస్ట్ చేయడానికి వీరి పెళ్లిని షూట్ చేయించింది. అయితే ఇలా అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Oktelugu Epaper