Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Do you know who is the heroine even if you miss baahubali movie

Baahubali: రాజమౌళి ఎంత కోరినా.. వాటర్ సీన్ చేయనని ‘బాహుబలి’ని వదులుకున్న హీరోయిన్

డైరెక్టర్ రాజమౌళి కెరీర్లో తీసిన బిగ్గెస్టు మూవీ బాహుబలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఫేమస్ అయ్యారు. మల్టీ స్టార్ గా వచ్చిన ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా.

Written By:Srinivas, Updated On : May 29, 2023 / 12:33 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Do You Know Who Is The Heroine Even If You Miss Baahubali Movie

Baahubali

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Baahubali: ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోలతో సమానంగా హీరోయిన్లు నటించాల్సి వస్తోంది. సీన్ ఏదైనా చేయడానికి రెడీ అంటేనే డైరెక్టర్లు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నారు. అయితే కొందరు ఏ సీన్లోనైనా నటించడానికి రెడీగా ఉంటారు. కానీ కొందరు ఒప్పుకోరు. పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చి అడిగినా ఫలానా సీన్లో నటించాల్సి ఉంటుందని చెప్పగానే వాటిని రిజెక్ట్ చేస్తూ హిట్టు సినిమాలను వదులుకుంటారు. అలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఓ హీరోయిన్ కు ‘బాహుబలి’లో నటించే ఆఫర్ వచ్చింది.అయితే ఇందులో నీళ్లలో నటించే సీన్ ఒకటి ఉంది. ఇందులో నటించాల్సి ఉండడంతో ఆ భామ తాను వాటర్ సీన్ చేయనని తెగేసి చెప్పిందట. దీంతో రాజమౌళి ఆమెను తప్పించి మరో హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. కానీ అలా నటించిన హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. కానీ ఈ సినిమా వదులుకున్న నటి మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉంటోంది. ఇంతకీ ఎవరామె?

డైరెక్టర్ రాజమౌళి కెరీర్లో తీసిన బిగ్గెస్టు మూవీ బాహుబలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఫేమస్ అయ్యారు. మల్టీ స్టార్ గా వచ్చిన ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా. మూడో హీరోయిన్ విషయానికొస్తే తమన్నా బాహుబలి పార్ట్ 1లో కీలకంగా కనిపిస్తుంది. చిన్న ప్రభాస్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో నటించింది. ఓ వైపు అందమైన హీరోయిన్ గానే ఉంటూ.. మరో వైపు యుద్ధ సన్నివేశాల్లో డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది. అయితే తమన్నా ప్లేసులో అంతకుముందు బాహుబలి ఓ హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడట. కానీ ఆమె నీళ్లలో నటించనని చెప్పడంతో ఆమెను పక్కన పెట్టేశారట.

ఆ భామ ఎవరో కాదు రాశిఖన్నా. పాల బుగ్గలతో, చిన్న చిరునవ్వుతో ఆకట్టుకునే రాశి ఖన్నా వాస్తవానికి తమన్నా ప్లేసులో ఉండాలి. దీంతో రాజమౌళి ముందుగానే ఆమెను ఊహించుకొని రాశిఖన్నాకు అవకాశం ఇచ్చారట. బాహుబలి ఎక్కువ శాతం వాటర్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే రాశిఖన్నాను ఎక్కువ సేపు వాటర్ ఉంటే అలర్జీ అవుతుందట. అందుకే వాటర్ సీన్స్ లేకుండా చూసుకుంటుందట. కానీ బాహుబలిలో ఎక్కువ శాతం నీళ్లలోనే నటించాలి. దీంతో ఆమె నటించనని చెప్పడంతో మొత్తానికే ఆమెను పక్కనబెట్టి తమన్నాకు అవకాశం ఇచ్చాడట.

ఈ సినిమాలో తమన్నా నటించిన తరువాత ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తమన్నా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుంటుంది. అయితే స్టార్ డం కోసం విపరీతంగా కష్టపడుతున్న రాశిఖన్నా ఈ సినిమా వదులుకోవడంతో చేజేతులారా కెరీర్ ను నాశనం చేసుకున్నట్లయిందని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో నటిస్తే రాశిఖన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అయ్యేదని అంటున్నారు. ఏంతైనా అదృష్టం అందరికీ ఉంటుందా? అని కొందరు సింపతీ చూపిస్తున్నారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Do you know who is the heroine even if you miss baahubali movie

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Baahubali
  • bahubali movie
  • Rashi Khanna
Follow OKTelugu on WhatsApp

Related News

Rajamouli : రాజమౌళి చేసిన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే..?

Rajamouli : రాజమౌళి చేసిన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే..?

Rana Daggubati and Anil Ravipudi : రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? బాహుబలి వల్ల కెరీర్ నాశనం అయిందిగా!

Rana Daggubati and Anil Ravipudi : రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? బాహుబలి వల్ల కెరీర్ నాశనం అయిందిగా!

Ramya Krishna : హీరోయిన్ రమ్యకృష్ణ తో విడాకులపై మొట్టమొదటిసారి స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ!

Ramya Krishna : హీరోయిన్ రమ్యకృష్ణ తో విడాకులపై మొట్టమొదటిసారి స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ!

Prabhas and Rajamouli : ప్రభాస్ రాజమౌళి మధ్య ఆ విషయంలో గొడవ జరిగిందా..? కారణం ఏంటంటే..?

Prabhas and Rajamouli : ప్రభాస్ రాజమౌళి మధ్య ఆ విషయంలో గొడవ జరిగిందా..? కారణం ఏంటంటే..?

Naga Chaitanya: నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి డాక్యుమెంటరీ..ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Naga Chaitanya: నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి డాక్యుమెంటరీ..ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Salaar 2 : సలార్ 2 లో ప్రభాస్ ను వెన్ను పోటు పొడువనున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Salaar 2 : సలార్ 2 లో ప్రభాస్ ను వెన్ను పోటు పొడువనున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Rajamouli and Mahesh babu : ‘SSMB 29’ కోసం హైదరాబాద్ లో కాశీ సెట్ వేస్తున్నారా..?రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..?

Rajamouli and Mahesh babu : ‘SSMB 29’ కోసం హైదరాబాద్ లో కాశీ సెట్ వేస్తున్నారా..?రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..?

Prabhas : వందల కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే ప్రభాస్ కి ఇన్ని అప్పులు ఉన్నాయా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Prabhas : వందల కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే ప్రభాస్ కి ఇన్ని అప్పులు ఉన్నాయా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

NTR and Koratala Siva : కొరటాల శివ ని తప్పించుకొని తిరుగుతున్న ఎన్టీఆర్..సమయం వృధా చేసుకోకు అంటూ వార్నింగ్!

NTR and Koratala Siva : కొరటాల శివ ని తప్పించుకొని తిరుగుతున్న ఎన్టీఆర్..సమయం వృధా చేసుకోకు అంటూ వార్నింగ్!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.