Homeఎంటర్టైన్మెంట్Director Maruthi: 20 రోజుల్లో రాసి... 30 రోజుల్లో ఆ సినిమాని చేశామన్న డైరెక్టర్ మారుతి...

Director Maruthi: 20 రోజుల్లో రాసి… 30 రోజుల్లో ఆ సినిమాని చేశామన్న డైరెక్టర్ మారుతి…

Director Maruthi: సంతోష్​ శోభన్​, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో చేసిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’.  వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనూప్​ రూబెన్స్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు చిత్రబృందం. వి సెల్యులాయిడ్​, ఎస్కేఎన్​లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అయితే ఇటీవలే విడుదలయిన ” మంచి రోజులు వచ్చాయి” చిత్రం సినిమా టాక్ ఎలా ఉంది అని తెలుసుకోడానికి రాజమహేంద్రవరంలో పర్యటించారు చిత్ర బృందం.

director maruthi sensational comments about his movie

రాజమహేంద్రవరం లోని అనుశ్రీ సినిమా థియేటర్‌ మ్యాట్నీషోలో మారుతి,  హీరో సంతోష్‌ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్‌కేఎన్‌ సందడి చేశారు. సినిమాను హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ బృందం. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి ఈ కథను ఇరవై రోజుల్లో రాసి… 30 రోజుల్లో పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.

ఈ మూవీని తెరకెక్కించే సమయంలో రెండు దశ కరోనా ఉందని  అయినా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాం అని చెప్పుకొచ్చారు.  భయం అనే కాన్సెప్ట్‌తో “మంచిరోజులు వచ్చాయి” సినిమా తెరకెక్కినట్లు చెప్పారు.  ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేదని వెల్లడించారు.  థియేటర్లకు ప్రేక్షకులను  తీసుకురావాలన్న లక్ష్యంతో చిత్రాన్ని ధియేటర్ల లోనే విడుదల చేశామన్నారు. ప్రస్తుతం మారుతి హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version