spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: తన కెరీర్​లో మరో ఘనత సాధించిన టాలీవుడ్ రౌడీ విజయ్!​

Vijay Devarakonda: తన కెరీర్​లో మరో ఘనత సాధించిన టాలీవుడ్ రౌడీ విజయ్!​

Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. అర్జున్​ రెడ్డి సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన హీరో విజయ్​ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. కష్టపడి స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ఆ తర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు.

vijay deverakonda-crosses-14-million-followers-on-instagram

కాగా, మరోవైపు ఎప్పటి కప్పుడు సోషల్​మీడియాలో యాక్టీవ్​గా ఉంటూ.. తన సినిమాలకు సంబంధించిన అప్​డేట్లను అభిమానులతో పంచుకుంటుంటారు.  ఈ క్రమంలోనే సోషల్​మీడియాలో మంచి ఫాలోవర్స్​ను దక్కించుకున్నారు విజయ్​.కాగా, ఇప్పుడు విజయ్ ఇన్​స్టాగ్రామ్​లో 14 మిలియన్ల మంది ఫాలోవర్స్​ను దక్కించుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్​గా విజయ్​ మీడియా ప్రపంచంలో తనకంటూ స్పెషల్ మార్క్​ను క్రియేట్​ చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం విజయ్​ పాన్​ఇండియా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్​లో హీరోగా కనిపించనున్నారు విజయ్​. ఇందులో అనన్య పాండే హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, ఈ సినిమాకు పూరి, ఛార్మీతో పాటు కరణ్ జోహార్​ సంయుక్తంగా నిర్మాాణం వహిస్తున్నారు. కాగా,వచ్చే ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్​ కూడా కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నాడు విజయ్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper