Homeఎంటర్టైన్మెంట్Ghani: వరుణ్​ 'గని' బాడీ ట్రాన్ఫర్మెషన్​పై చిరు ఆసక్తికర కామెంట్​!

Ghani: వరుణ్​ ‘గని’ బాడీ ట్రాన్ఫర్మెషన్​పై చిరు ఆసక్తికర కామెంట్​!

Ghani: ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె సినిమాతో తనలోని నటనకు ఆజ్యం పోసిన పోసిన హీరో వరుణ్​ తేజ్​. ప్రస్తుతం వరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా గని. స్పోర్ట్స్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్​ తే సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మెల్లగా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్​పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందులో వరుణ్ తేజ్​ బాడీ ట్రాన్స్​ఫర్మేషన్​పై ఆసక్తికర కామెంట్​ చేశారు.

ఫెంటాస్టిక్​ ట్రాన్ఫర్మేషన్​ వరుణ్​ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాత్ర కోసం వరుణ్ చేసిన హార్డ్​వర్క్​, తనకున్న ప్యాషన్​ అర్ధమవుతోందని అన్నారు. ఈ సినిమా వరుణ్​ తేజ్​కు, చిత్రయూనిట్​కు మంచి విజయం తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్​. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్​ 2 సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఇప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper