spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjevi Disaster Movie: బాలయ్య వదులుకున్న సినిమాని చిరంజీవి చేసి డిజాస్టర్ అందుకున్నాడు.. ఆ మూవీ...

Chiranjevi Disaster Movie: బాలయ్య వదులుకున్న సినిమాని చిరంజీవి చేసి డిజాస్టర్ అందుకున్నాడు.. ఆ మూవీ ఏమిటో తెలుసా?

Chiranjevi Disaster Movie: కొన్ని ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమిటో మనకి అంతు చిక్కవు..మంచి కథా, కథనం మరియు భారీ తారాగణం ఉన్నప్పటికీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినా సినిమాలు మన టాలీవుడ్ లో ప్రతి స్టార్ హీరో కి ఉన్నాయి..అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా వేట అనే సినిమా ఉంటుంది..’ది కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో’ అనే పేరుతో ఫ్రెంచ్ లో అలెగ్జాండర్‌ డ్యూమాస్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు కోదండరామి రెడ్డి..ఇందులో అభం శుభం తెలియని ఒక్క అమాయుకుడిపై అక్రమ నేరాలు అంటగట్టి అండమాన్ నికోబర్ దీవుల్లో కఠిన జైలు శిక్ష ని అమ్మాయలు అయ్యేలా చేస్తారు విలన్స్..అండమాన్ నికోబర్ దీవుల్లో హీరో కి పరిచయం అయ్యి మంచి స్నేహితుడు అయినా ఒక్క వ్యక్తి, తానూ చనిపొయ్యే ముందు తన దగ్గర ఉన్న నిధి కి సంబంధించిన దారి ని హీరో కి చెప్పి చనిపోతాడు..ఆ తర్వాత జైలు శిక్ష ని పూర్తి చేసుకున్న హీరో బయటికి వచ్చిన తర్వాత ఆ నిధిని సొంతం చేసుకొని కోటీశ్వరుడు అవుతాడు..గొప్ప ధనవంతుడు అయినా తర్వాత తన జీవితం ని నాశనం చేసిన విలన్స్ ని చిత్రహింసలు పెట్టి సంపుటాడు హీరో.

Chiranjevi Disaster Movie
Veta

Also Read: Divyavani: బాలకృష్ణ కంటే నేనే పెద్ద హీరోను… ఫైర్ బ్రాండ్ దివ్యవాణి షాకింగ్ కామెంట్స్

కథ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఆ రోజుల్లో భారీ ఫ్లాప్ అయ్యింది..దానికి కారణం భారీ అంచనాల నడుమ విడుదల అవ్వడమే..అప్పట్లోనే సుమారు కోటి రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కించారు..అప్పట్లో కోటి రూపాయిల బడ్జెట్ అంటే మాములు విషయం కాదు..ఇప్పటి లెక్కలతో పోలిస్తే వంద కోట్ల రూపాయలతో సమానం..ఈ సినిమా ని చిరంజీవి ఎంతో ఇష్టపడి చేసాడు..సుమారు 60 రోజుల పాటు చిరంజీవి ఈ సినిమా కోసం పని చేసాడు..ఫ్లాప్ అయ్యినప్పుడు చిరంజీవి చాలా బాధపడరు అట..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాని తియ్యడానికి ఆధారమైన ‘ది కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో’ అనే నవల అంటే నందమూరి బాలకృష్ణ కి ఎంతో ఇష్టం అట..అప్పట్లో ఈ నవలని ఆధారంగా తీసుకొని ఫ్రెంచ్ లో చాలా సినిమాలే వచ్చాయి అట..బాలయ్య ఆ సినిమాలు అన్ని చూసి తాను కూడా ఇక్కడ ఆ కథాంశం తో సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు అట..చాలా మంది దర్శక నిర్మాతలతో కూడా చర్చించాడు..కానీ ఎందుకో ఈ సినిమా కార్య రూపం దాల్చలేదు..అదే నావా కోదండ రామి రెడ్డి కి కూడా నఃకాడం..ఆయన చిరంజీవి తో వేట సినిమా తియ్యడం యాదృచ్చికం అనే చెప్పాలి..కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా..చిరంజీవి అభిమానులకు ఈ సినిమా అంటే బాగా ఇష్టం అనే చెప్పాలి.

Chiranjevi Disaster Movie
Balakrishna

Also Read: Koratala Siva- Ram Charan: కొరటాల కి రామ్ చరణ్ మరో చాన్స్..భయపడిపోతున్న ఫాన్స్

Recomended Videos

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper