Homeఎంటర్టైన్మెంట్BVS Ravi: కొడుకు అంటూ ఉంటే ఆ స్టార్ డైరెక్టర్ ల ఉండాలి... వైరల్ అవుతున్న...

BVS Ravi: కొడుకు అంటూ ఉంటే ఆ స్టార్ డైరెక్టర్ ల ఉండాలి… వైరల్ అవుతున్న బీవీఎస్ రవి మాటలు…

BVS Ravi:  ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. చాలామంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో సక్స్ లను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇతర భాషల్లో ఉన్న హీరోలతో సైతం సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా తెలుగులో సూపర్ సక్సెస్ లను సాధించిన వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

BVS Ravi:  ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. చాలామంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో సక్స్ లను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇతర భాషల్లో ఉన్న హీరోలతో సైతం సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా తెలుగులో సూపర్ సక్సెస్ లను సాధించిన వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా స్టార్ హీరోలకు సైతం గొప్ప గుర్తింపు ను తీసుకొచ్చి పెట్టారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వివి వినాయక్ గురించి ప్రముఖ రచయిత అయిన బీవీఎస్ రవి ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. వినాయక్ వాళ్ల నాన్న అంటే తనకు చాలా ఇష్టమని వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు ఉన్నదంతా ఇచ్చేస్తానని, కావాలంటే ఇంకా సంపాదించేది కూడా ఇస్తానని కూడా చెప్పాడు.

మొత్తానికైతే ఆ డాక్టర్ల తో మా నాన్న ను బతికించండి అంటూ ఆయన డాక్టర్ల దగ్గర పడిన వేదన నేను కళ్ళారా చూశాను. నిజానికి కొడుకు అనేవాడు ఉంటే వినాయక్ లా ఉండాలి అంటూ ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది ఏమైనా వినాయక్ అప్పట్లో సూపర్ సక్సెస్ లను అందించాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. తనకు పెర్ఫెక్ట్ సినిమా పడాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఏదేమైనా కూడా ఆయన ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తనకు అవకాశాన్ని ఎవరు ఇస్తారు అనే దాని మీద కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు వినాయక్ చేయబోయే సినిమా ఎవరితో అనేదానిమీద కూడా వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే వినాయక్ దర్శకుడిగానే కాకుండా కొడుకు గా కూడా సక్సెస్ అయ్యాడు…

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper