Anchor Srimukhi : శ్రీముఖి బీబీ జోడి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీగా సిద్ధమైంది. షార్ట్ మిడ్డీని తలపిస్తున్న డ్రెస్ లో క్రేజీ ఫోటో షూట్ చేశారు. యాంకర్స్ హాట్ గా కనిపిస్తే బోల్డ్ కామెంట్స్ చేయడానికి నెటిజెన్స్ సిద్ధంగా ఉంటారు. థైస్ ఎక్స్పోజ్ చేస్తూ శ్రీముఖి టెంప్ట్ చేయడంతో బూతు కామెంట్స్ తో సోషల్ మీడియా జనాలు రెచ్చిపోయారు. కొందరు రాయలేని భాషలో కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ మాత్రం… ఆ మెడలో నగ తీసేస్తే… అచ్చు ఎయిర్ హోస్టెస్ లాగా ఉండే దానివని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రీముఖి ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

కొద్దిరోజుల క్రితం స్టార్ మాలో బీబీ జోడి ప్రారంభమైంది. తరుణ్ మాస్టర్, సదా, రాధ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ గత ఆరు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి బీబీ జోడి షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. బీబీ జోడికి ఆదరణ పర్లేదని చెప్పాలి. అయితే ఆశించిన రెస్పాన్స్ అయితే రావడం లేదు. యాంకర్ గా ఉన్న శ్రీముఖి షో సక్సెస్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలకుంటున్నారు. బీబీ జోడిలో శ్రీముఖి గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంది.
ఇక బుల్లితెర మీద హవా మొత్తం శ్రీముఖిదే. ఐదారు షోలు చేతిలో ఉండగా నంబర్ యాంకర్ గా పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్నన్ని షోలు ఎవరూ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. లెజెండరీ యాంకర్ సుమ జోరు కూడా తగ్గింది. ఆమె పరిమితంగా షోలు చేస్తున్నారు. అనసూయ పూర్తిగా యాంకరింగ్ కి దూరం కావడం, రష్మీ గౌతమ్ కేవలం ఈటీవికి పరిమితం కావడం శ్రీముఖికి కలిసొచ్చింది.
యాంకరింగ్ లో వచ్చిన మార్పులు శ్రీముఖికి కలిసొచ్చాయి. ఒకప్పుడు యాంకరింగ్ అంటే మాటలో అలరించడం. అది కాస్తా గ్లామర్ షో గా మలుపు తీసుకుంది. మొదట్లో పెదవి విరిచిన ఆడియన్స్ చిన్నగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం గ్లామరస్ యాంకర్స్ దే హవా. ఈ సమీకరణాలు శ్రీముఖికి అనుకూలించాయి. ఇక మొహమాటం లేకుండా స్కిన్ షో చేయడం ఆమెకు కలిసొస్తుంది.
మరోవైపు నటిగా ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని కూడా షేక్ చేయాలనేది శ్రీముఖి కల. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. క్రేజీ అంకుల్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. గతంలో ఆమె పలు చిత్రాల్లో కీలక రోల్స్ చేయడం విశేషం. ఈ ముప్పై ఏళ్ళ యాంకర్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.