ఎంటర్టైన్మెంట్Bhola Shankar: 'భోళా శంకర్' చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..విడుదల కాకముందే ఇదేమి...

Bhola Shankar: ‘భోళా శంకర్’ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..విడుదల కాకముందే ఇదేమి క్రేజ్ సామీ!

Bhola Shankar: ‘వాల్తేరు వీరయ్య’ లాంటి గ్రాండ్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే.మెగా ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం పై మొదటి నుండి పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు కానీ, రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అవ్వడం తో ఫ్యాన్స్ లో కాస్త అంచనాలు పెరిగాయి.ఆగష్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ కొడుకు మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాని అప్పుడే రీమేక్ చెయ్యడానికి సిద్ధం అయిపోయాడు ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. పేరుకు భోళా శంకర్ రీమేక్ కానీ, ఒరిజినల్ తమిళ్ వెర్షన్ కి తెలుగుకి చాలా మార్పులు చేర్పులు చేసి తీసాడట డైరెక్టర్ మెహర్ రమేష్. అయితే బాలీవుడ్ హీరోస్ లో మెహర్ రమేష్ కి జాన్ అబ్రహం మంచి క్లోజ్ ఫ్రెండ్ అట. ప్రస్తుతం తాను చేస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి చెప్తూ నీకు అయితే ఇక్కడ ఈ సినిమా బాగా సరిపోతుంది, నువ్వు చెయ్యొచ్చు కదా అన్నాడట.

జాన్ అబ్రహం కి కూడా ఐడియా బాగా నచ్చింది, దీంతో వెంటనే ఈ చిత్రం రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు. విడుదల కాకముందే రీమేక్ ఏమిటి అని మీరు అనుకోవచ్చు, కానీ తెలుగులో మార్చబడిన స్క్రీన్ ప్లే కి , తమిళ వెర్షన్ వేదలమ్ ని చూస్తూ హిందీ వెర్షన్ రీమేక్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాకి కూడా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తాడా, లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ...

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా…ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టాడా…

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...