spot_img
Homeఎంటర్టైన్మెంట్Bollywood : బాలీవుడ్ కొంప మునగడానికి కారణం అదేనట...

Bollywood : బాలీవుడ్ కొంప మునగడానికి కారణం అదేనట…

Bollywood  : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మన హీరోలు పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీని సైతం శాసిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోలు తమ హవాని కొనసాగించడంలో కొంతవరకు వెనుకబడిపోయారు. దాంతో మన హీరోలు పుంజుకొని మరి ముందుకు సాగుతున్నారు. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ వెనుకబడి పోవడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జాన్ అబ్రహం లాంటి నటుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో రిపోర్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అయితే అడిగాడు.

కొంతమంది హీరోలు రోజుకు కోట్లలో పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారట. ఇక తమ స్టైలిష్టులకు కూడా లక్షల్లో ఇవ్వాలని కోరుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జాన్ అబ్రహం సమాధానం ఇస్తూ నిజానికి హీరోలు ఎవరు కూడా ఆ రేంజ్ లో డబ్బులను డిమాండ్ చేస్తారు అని నేను అనుకోవడం లేదు. ఇవి హీరోల మీద వస్తున్న పుకార్ల లాంటివే అంటూ ఆయన సమాధానం ఇస్తూనే ఒక రకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాలకు బడ్జెట్ లు భారీగా పెరగిపోవడమే అంటూ సమాధానం ఇచ్చాడు.

Also Read : బాలీవుడ్ కి భారీ సక్సెస్ రావాలంటే ఇదొక్కటే దారి…లేకపోతే ఇక వాళ్ళు షెడ్డుకి వెళ్ళాల్సిందే

ఇక ఈ క్రమంలోనే సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో హీరోల పారితోషకాలు కూడా భారీగా పెంచేస్తున్నారు. దీని వల్ల సినిమాకు భారీగా నష్టమైతే వాటిల్లుతుంది.దీంట్లో హీరోల తప్పేమీ లేదు కొంతమంది నిర్మాతలు హీరోలు అడిగినదాని కంటే ఎక్కువైనా ఇచ్చి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో హీరోలు కూడా ఆ రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

ఈ సినిమా తర్వాత చేసే మూవీ కోసం అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు కానీ తక్కువ అయితే చేయలేరు కదా అందువల్లే బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆయన చెప్పాడు. ఇక ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడానికి ఓవర్ బడ్జెట్ కారణమని ఆయన చెప్పడం అందరిని ఆలోచింపజేస్తుంది…

Also Read :

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version