spot_img
Homeఎంటర్టైన్మెంట్Krishnam Raju Funeral: కృష్ణంరాజు గారి అంత్యక్రియల పై బిగ్ అప్ డేట్.. ...

Krishnam Raju Funeral: కృష్ణంరాజు గారి అంత్యక్రియల పై బిగ్ అప్ డేట్.. ప్రభాస్ నుంచి క్లారిటీ

Krishnam Raju Funeral: తెలుగు చిత్రసీమలో శ్రీ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. రెబల్ స్టార్ మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్‌ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభాస్ జీవితంలో ఈ ఉదయం విషాద ఉదయంగా మారిపోయింది. ప్రభాస్ సన్నిహితులు తాజాగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలకు సంబంధించిన ఓ వార్త అధికారికంగా తెలిపారు.

Krishnam Raju Funeral
Krishnam Raju, prabhas

కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు అనగా సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం నాడు జరుపుతామని కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టం చేశారు. ప్రభాసే కృష్ణంరాజుకి తలకొరివి పెట్టనున్నారు. ఇక ప్రభాస్ పరిస్థితి చూసి ఆయన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. కృష్ణం రాజుకు సంతాపం చెబుతూనే…స్టే స్ట్రాంగ్‌ ప్రభాస్ అన్నా అని ట్వీట్లు చేస్తున్నారు.

ప్రభాస్‌కు కృష్ణం రాజు పెదనాన్నే అయినా ఆయన రెబల్‌ స్టార్‌ వారసత్వాన్ని అందుకున్న ప్రభాస్‌ కృష్ణం రాజు కుమారుడిగానే అభిమానులకు పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి బిల్లా, రెబల్‌, రాధేశ్యామ్‌ వంటి సినిమాల్లో నటించారు. అందుకే.. మొదటి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కృష్ణం రాజుగారిని ప్రభాస్ సొంత తండ్రిగానే భావించారు.

Krishnam Raju Funeral
Krishnam Raju, prabhas

 

ఏది ఏమైనా కృష్ణం రాజు ప్రజా జీవితంలోనూ ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా కృష్ణం రాజు గారు సేవలందించారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ కృష్ణం రాజు గారు ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున శ్రీ కృష్ణంరాజు గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper