spot_img
Homeఎంటర్టైన్మెంట్BalaKrishna: చిన్నారితో ప్రేమగా బాలయ్య వీడియో.. నెట్టింట్లో వైరల్​

BalaKrishna: చిన్నారితో ప్రేమగా బాలయ్య వీడియో.. నెట్టింట్లో వైరల్​

BalaKrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్​ టాక్​ను అందుకుంటోంది. ఈ సినిమా విడుదలతో థియేటర్లు మళ్లీ హైజ్​ఫుల్​ అవుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనలోని మాస్​ యాక్షన్ నట విశ్వరూపాన్ని చూపించడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.

https://twitter.com/UrsVamsiShekar/status/1466607132069879811?s=20

కాగా, తాజాగా, బాలయ్యకు సంబంధించిన ఓ లవ్లీ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. చిన్నన పాపతో ప్రేమగా ముద్దాడుతున్న వీడియో అభిమానులను అకట్టుకుంటోంది. అఖండ చిత్రం షూటింగ్​ సమయంలో ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో నటించిన చిన్న పాపతో బాలయ్య ముద్దాడినట్లు తెలుస్తోంది. బాలయ్యకు చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనే చాలా సార్లు పిల్లలతో సరదాగా గడిపిన వీడియోలు మనం చూశాం.

Also Read: అనిల్​ రావిపూడి- బాలయ్య కాంబోలో ఫుల్​ కామెడీ.. అంతే డోస్​తో యాక్షన్​ సీన్స్​?

మరోవైపు, ఈ సినిమా తొలి కలెక్షన్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బాలయ్య నామస్మరణ మారుమ్రోగుతోంది. ఆస్ట్రేలియా, అమెరికా, డల్లాస్​ ఇలా ప్రతి చోటా బాలయ్య ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్​ కీలకపాత్రలు పోషించారు.

Also Read: వాళ్ళు నన్ను అలా పిలవడం నచ్చలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ…

ఈ సినిమాతో బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమాగా నిలిచింది. గతంలో వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్​ సూపర్​డూపర్ హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్లీ అంతకు రెట్టింపు జోరుతో అఖండ విజయాన్ని అందుకోవడం విశేషం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version