Homeఎంటర్టైన్మెంట్Bala Krishna: పునీత్ రాజ్ కుమార్ మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన బాలయ్య...

Bala Krishna: పునీత్ రాజ్ కుమార్ మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన బాలయ్య…

Bala Krishna: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. ఇక కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కాగా ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

balayya crying at puneeth raj kumar last homeage

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి… పునీత్ అంత్యక్రియలకు హాజరు అవుతున్నారు. బాలయ్య ఇప్ప‌టికే అక్కడకు చేరుకోగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని… గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ ను పట్టుకొని బాలయ్య ఏడ్చేశారు.

https://youtu.be/TaBPnblzrH0

అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను బాలయ్య ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు బయలుదేరినట్టు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version