Homeక్రీడలుFootball Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంటున్నది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా యువకులు తమ కెరియర్ గా ఫుట్బాల్ ను ఎంచుకుంటున్నారు. ఫుట్బాల్ నే జీవితం అనుకుని ముందుకు సాగుతున్నారు. ఆటకు ఆట.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఫుట్బాల్ ఆడటాన్ని ఇష్టపడుతున్నారు.

ఈసారి జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నీలో అర్జెంటీనామీద స్పెయిన్ గెలిచింది. 2010 తర్వాత ట్రోఫీ అందుకుంది. 16 సంవత్సరాల అనంతరం విజేతగా నిలిచి. స్పెయిన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ.. ఈ టోర్నీలో ప్రధానంగా నలుగురు క్రీడాకారుల గురించి చర్చ నడుస్తోంది. క్రిస్టియానో రోనాల్డో.. నెయ్ మార్, కెవిన్ డి బ్రూయ్న్, మెస్సి వంటి ప్లేయర్లు అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే. వీరితోపాటు మరికొంతమంది ప్లేయర్లు కూడా ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. రోనాల్డో మరో ప్రపంచ కప్ లో ఆడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నప్పటికీ. వచ్చే ప్రపంచ కప్ వరకు అతని వయసు 45 సంవత్సరాలు నిండుతాయి. అప్పుడు అతడు ఏ మేరకు ఆడతాడో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.

స్పెయిన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత అర్జెంటీనా ఆటగాడు మెస్సి ఫుట్బాల్ నుంచి దాదాపుగా తప్పుకున్నాడు బ్రెజిల్ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్టు నెయ్ మార్ ఇప్పటికే ప్రకటించాడు. బెల్జియం జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కెవిన్ కూడా ఫుట్బాల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ ఫార్మాట్ నుంచి సామూహికంగా రిటైర్ కావాలని నిర్ణయించుకున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ తరం ఫుట్బాల్ అభిమానులకు 2026 ఫిఫా ప్రపంచ కప్ అత్యంత భావోద్వేగమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది క్రిస్టియానో రోనాల్డో.. మెస్సి వంటి గొప్ప ప్లేయర్ల చివరి టోర్నీ కావడంతో అభిమానులకు ఒకరకంగా బాధాకరమైనది. ఆ ప్లేయర్లకు కూడా బరువైనది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆటకు విరామం ప్రకటించాలి కాబట్టి.. తప్పలేదు.. అందుకే ఈ లెజెండరీ ప్లేయర్లు ఫుట్బాల్ నుంచి తప్పుకున్నారు. అభిమానులకు అద్భుతమైన క్షణాలను అందించారు. అందువల్లే ఈ ప్లేయర్లు ఫుట్బాల్ నుంచి తప్పుకుంటుంటే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version