Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో అవి లేకపోతే కష్టమే అంటున్న ఫ్యాన్స్...

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో అవి లేకపోతే కష్టమే అంటున్న ఫ్యాన్స్…

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవికి ఎప్పటికప్పుడు పోటీని ఇస్తూ వచ్చిన సీనియర్ హీరోల్లో బాలయ్య మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి బాలయ్య బాబుతో డిఫరెంట్ సినిమాలను చేయాలనుకుంటున్న కొంతమంది దర్శకులు ఫైట్లను కాకుండా ఆయన చేత సోషల్ ఎలిమెంట్స్ ని చేయించాలని ఒక మెసేజ్ ఓరియంటెడ్ […]

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవికి ఎప్పటికప్పుడు పోటీని ఇస్తూ వచ్చిన సీనియర్ హీరోల్లో బాలయ్య మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి బాలయ్య బాబుతో డిఫరెంట్ సినిమాలను చేయాలనుకుంటున్న కొంతమంది దర్శకులు ఫైట్లను కాకుండా ఆయన చేత సోషల్ ఎలిమెంట్స్ ని చేయించాలని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని చేయాలని భావిస్తున్నారట. నిజానికి బాలయ్య బాబు సినిమాలో ఫైటింగ్స్ ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతారు. బాలయ్య చెప్పే డైలాగ్ లు అతను కొట్టే పంచులు ప్రతి ప్రేక్షకుడికి ఒక హై మూమెంట్ ని ఇస్తాయి.

నిజానికి రజినీకాంత్ లాంటి ఒక స్టార్ హీరో స్టేజ్ మీద ఓపెన్ గా మేము ఏం చేసినా ప్రేక్షకులు అందులో లాజిక్కులను అడుగుతారు. కానీ బాలయ్య బాబు మాత్రం కాలు తో ఒక్క తన్ను తంతే కారు 10 అడుగుల దూరం వెళ్ళిపోయిన కూడా అది ఎవరూ పట్టించుకోరు. ఆ క్రెడిట్ ఓన్లీ బాలయ్య బాబుకి సాధ్యం అంటూ ఆయన చెప్పిన మాటలు అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాయి.

మొత్తానికైతే బాలయ్య బాబు ప్రస్తుతం తనదైన రీతిలో దూసుకెళ్తున్నాడు. అతని సినిమాల్లో ఫైటింగ్ సన్నివేశాలు భారీ డైలాగులు లేకుండా చూడడం అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. కాబట్టి బాలయ్య బాబుతో సినిమాలను చేసే ప్రతి దర్శకుడు మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తుండడం విశేషం…

ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలన్ని అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలుపాయి. ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆయన కరెక్ట్ గా ఉంటే భారీ సక్సెస్ లను సాధించొచ్చు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper