Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi next movie: అనిల్ రావిపూడి మరోసారి కామెడీనే నమ్ముకుంటున్నాడా..?

Anil Ravipudi next movie: అనిల్ రావిపూడి మరోసారి కామెడీనే నమ్ముకుంటున్నాడా..?

Anil Ravipudi next movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లు చేసే సినిమాలతో ప్రేక్షకులను ఎంటైర్ టైన్ చేయగలిగితే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు… ఆయన 9 సినిమాలు చేస్తే ఆ తొమ్మిది సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రాములతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. […]

Anil Ravipudi next movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లు చేసే సినిమాలతో ప్రేక్షకులను ఎంటైర్ టైన్ చేయగలిగితే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు… ఆయన 9 సినిమాలు చేస్తే ఆ తొమ్మిది సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రాములతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను కామెడీ జానర్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా సినిమాగా రాబోతుందని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బావ బామ్మర్దుల కథతో ఈ సినిమా వస్తుంది. వాళ్ళ మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి.

వాళ్ళ మధ్య వచ్చే కన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది కూడా కామెడీ వే లోనే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వరుసగా 9 విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆమె ఈ సినిమాతో పదో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని టాప్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటి వరకు తెలుగులో ఆయనకు తిరుగులేకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా మరోసారి కామెడీ యాంగిల్ ని నమ్ముకుని ప్రేక్షకులందరిని గిలిగింతలు పెట్టడానికి 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా జూన్ నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత శరవేగంగా సినిమాను పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

ఇక ఈ సినిమాను సంక్రాంతి హిట్టుగా నిలిపితే మాత్రం వరుసగా మూడు సంక్రాంతిలకు హ్యాట్రిక్ విజయాలను సాధించిన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకుంటాడు. అలాగే వరుసగా 10 విజయాలను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ గా కూడా తను మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper