
Anchor Lasya: దీపావళి కానుకగా స్పెషల్ సాంగ్ చేసిన “యాంకర్ లాస్య”… స్పెషల్ ఎంట్రీ ఎవరిచ్చారో తెలుసా ?
Anchor Lasya: టీవీ ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన వసరం లేదనే చెప్పాలి. ప్రముఖ యాంకర్‌గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. బిగ్‌బాస్ నాలుగవ సీజన్‌లో అడుగు పెట్టిన లాస్య… తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించింది. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లివచ్చిన తర్వాత యాంకర్ గా బుల్లితెర మీద మళ్లీ సందడి చేస్తోంది. యాంకర్ రవితో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్న […]
