https://oktelugu.com/

అక్కడ చెమట చిందిస్తున్న అనసూయ.. వీడియో వైరల్ !

‘అనసూయ’.. ఫుల్ క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ. జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించిన ఆల్ టైం బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేద్దామా అన్నట్టు ఉండే ఈ ముదురు భామ నుండి మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వర్కవుట్ వీడియోలో అనసూయ పొట్టి నిక్కరులో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇంతకీ అనసూయ ఇంతలా కష్టపడటానికి కారణం.. […]

Written By: , Updated On : February 8, 2021 / 10:44 AM IST
Follow us on

Anasuya Bharadwaj
‘అనసూయ’.. ఫుల్ క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ. జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించిన ఆల్ టైం బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేద్దామా అన్నట్టు ఉండే ఈ ముదురు భామ నుండి మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వర్కవుట్ వీడియోలో అనసూయ పొట్టి నిక్కరులో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇంతకీ అనసూయ ఇంతలా కష్టపడటానికి కారణం.. బికినీ వేయడానికి అట. ఆ మధ్య ఓ సారి తనకు బికినీ వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.

Also Read: కొత్తరకం లుక్ లో యంగ్ హీరో !

అయితే రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలలో అందాలు ఆరబోయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనసూయ. ఈ సినిమాలో బికినీ కూడా వేయబోతుందని టాక్. ఇప్పటికే బికినీ గురించి ఓపెన్ అయిపోయింది కాబట్టి.. బికినీ ధరించడానికి సూట్ అయ్యే బాడీ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ఇన్నాళ్లు తానూ లావుగా ఉన్నాను కాబట్టే.. బికినీకి దూరంగా ఉన్నానని.. బికినీకి సూట్ అయ్యే ఫిట్ బాడీ వచ్చినపుడు మాత్రం తప్పకుండా బికినీ వేసుకుంటానని మళ్ళీ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా బికినీ వేయడానికి అనసూయ కూడా కలలు కంటునట్లు ఉంది.

Also Read: రోడ్ల మీదకు వస్తున్నా.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్ !

ఎలాగూ 50కి చేరువలో ఉన్న మందిరా బేడీ, మలైకా అరోరా లాంటి వాళ్లే బికినీలతో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోన్నప్పుడు.. అనసూయ లాంటి హాట్ భామ బికినీ వేస్తే తప్పేంటి అంటున్నారు ఆమె అభిమానులు. రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ బికినీ ట్రీట్ చూడొచ్చన్నమాట. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది అనసూయ, ఇప్పుడు ఈ భారీ బ్యూటీ బికినీ వేస్తే క్రేజ్ ఇంకా ఓ రేంజ్ కి వెళ్ళిపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Anchor Anasuya Workout Video | Anchor Anasuya | Tollywood Nagar