spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya: 'నా కలల రాణి చేయి తాకిందిరోయ్'​.. అనసూయ అభిమాని సంబరం చూడండి

Anasuya: ‘నా కలల రాణి చేయి తాకిందిరోయ్’​.. అనసూయ అభిమాని సంబరం చూడండి

Anasuya: ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్​తో సందడి చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.  తన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​లో ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తన నటనతో అందర్నీ మత్రముగ్దుల్ని చేసింది. కాగా, తాజాగా, ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్​కు అనసూయ వెళ్లగా.. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగి ఒక్ షేక్ హ్యాండ్​ ఇప్పించుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగం లోకి దిగి మరి గుంపును అదుపు చేయాల్సి వచ్చింది.

కాగా, తనకోసం అంతలా వచ్చిన అభిమానులను చూసిన అను షాకై.. వారిని నిరాశపరచకూడదని కొందరికి సెల్పీలు ఇచ్చింది. ఈ క్రమంలోనే అనసూయ చేయి తాకిందని మురిసిపోయిన ఓ అభిమాని.. సంబరాలు చేసుకుంటూ.. ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. తన కలల రాణి చేతిని తాకానని సోషల్​ మీడియాలో ఫొటో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై అనసూయం స్పందిస్తూ.. అయ్యో శానిటైజ్​ చేసుకోండి అంటూ సరదాగా అభిమానిని ఆటపట్టించింది.

కాగా, గతంలో రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ.. ఆ సినిమాతో మంచి ఫామ్​లోకి వచ్చింది. అప్పటి నుంచి విభిన్న పాత్రల్లో పోషించేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే పుష్పలో కూడా ఆ తరహా పాత్రలోనే కనిపించడం విశేషం. ఈ రెండు సినిమాలకు సుకుమార్​ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper