Ameesha Patel: వరుస ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ కి రెగ్యులర్ ట్రీటిస్తోంది అమీషా పటేల్. 46 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోతలో అమీషా పటేల్ ఇంత యాక్టివ్ గా ఉండటం నిజంగా విశేషమే. లేటెస్టుగా తన అభిమానుల కోసం అమీషా పటేల్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసింది.

మొత్తానికి వైట్ లో టాప్ లెస్ ఫోజుతో అమీషా దుమారం రేపింది. ఈ స్పెషల్ స్ప్రిట్ లుక్ లో అమీషా పటేల్ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఇక అమీషా పటేల్ ఫిజిక్ చూస్తుంటే.. షాక్ తినాల్సిందే, అలా ఉన్నాయి ఆమె గెటప్పులు. బాలీవుడ్ లో లవ్ స్టోరీలకు కొదవేలేదు. అందులో కాస్త.. హాట్ అండ్ ఢిపిరేట్ లవ్ స్టోరీలకు గిరాకీ ఎక్కువ.
Also Read: The financial crisis: కేసీఆర్, జగనే కాదు.. మోడీ కూడా అంతే!
కానీ ఎందుకో అమీషా పటేల్ కి మాత్రం ఇంకా ఘాటు లవర్ దొరకలేదు. ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీకి దగ్గరైన అమీషా పటేల్, థర్టీ ప్లస్ లో ఉన్న ఓ నిర్మాతతో ఆ మధ్య రెచ్చిపోయింది అని టాక్ ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరోతో కూడా ప్రేమలో పడింది అని వార్తలు వినిపించాయి.

ఆ యంగ్ హీరో ప్రేమ మైకంలో అమీషా పూర్తిగా మునిగి తేలుతూ ఉందని పుకార్లు పుట్టించారు. పైగా అమీషా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అతనితో కొన్నాళ్ళు పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. లేటు వయసులో ఘాటు రొమాన్స్ ఏంటని అమీషా పై విమర్శలు వెల్లువెత్తాయి.
అయినా అమీషా మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలోనే దూసుకుపోయింది. తాజాగా ఆమె వదిలిన హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: Super Star Krishna Birthday Treat: ‘కృష్ణ’ బర్త్ డే ట్రీట్.. మహేష్ నుంచి బిగ్ సర్ ప్రైజ్ !
[…] Also Read: Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అం… […]
[…] Also Read: Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అం… […]