Allu Arjun: ‘కల్కి’పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. ట్విట్టర్ లో ఏం రాశాడంటే?

Allu Arjun: ‘కల్కి ఏడీ 2898’ మూవీలో ప్రభాస్ నటన అద్భుతాని కంటే ఎక్కువే అని చెప్పాలి. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. మహాభారతం ఎపిసోడ్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 1, 2024 10:08 am

Allu Arjun Shocking Comments on Kalki Movie

Follow us on

Allu Arjun: ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ ‘కల్కి ఏడీ 2898’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. జూన్ 27న రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే నే రూ.200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించినట్లు లెక్కలు చెబుతున్నారు.ఆ తరువాత కూడా కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. కొంత కాలం పాటు స్తబ్ధంగా ఉన్న సినీ ఇండస్ట్రీ కల్కి రిలీజ్ తో ఒక్కసారిగా బాక్సాపీస్ షేక్ అయినట్లయింది. దీంతో ఇందులో నటించిన వారికి తోటి నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటేస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ పై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అవేంటంటే?

‘కల్కి ఏడీ 2898’ మూవీలో ప్రభాస్ నటన అద్భుతాని కంటే ఎక్కువే అని చెప్పాలి. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. మహాభారతం ఎపిసోడ్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటనపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటేస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కల్కి సినిమాపై స్పందించారు. తన స్పందనను ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతరుల సినిమాలపై చాలా తక్కువగా స్పందిస్తారు. కానీ ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీపై ఆయన ప్రశంసలు చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ బన్నీ ఏం చెప్పాడంటే?

కల్కి సినిమా బృందానికి ప్రత్యేకంగా అభినందనలు అని చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతం. అమితాబ్ బచ్చన్ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. వీరితో పాటు కమలాసన్, దీపికా పదుకునే నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో నటించిన వారే కాకుండా ఈ మూవీకి పనిచేసిన సాంకేతిక బృందానికి ప్రత్యేక అభినందనలు. ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ప్రపంచ వ్యాప్త సినిమా తీసని నిర్మాత అశ్వనీ దత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థానికి పెంచిన ‘కల్కీ’ మూవీ టీం గ్రేట్ అని అన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో రష్మిక మందానా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టుకు విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడింది. ‘కల్కి’పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. ట్విట్టర్ లో ఏం రాశాడంటే?

ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ ‘కల్కి ఏడీ 2898’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. జూన్ 27న రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే నే రూ.200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించినట్లు లెక్కలు చెబుతున్నారు.ఆ తరువాత కూడా కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. కొంత కాలం పాటు స్తబ్ధంగా ఉన్న సినీ ఇండస్ట్రీ కల్కి రిలీజ్ తో ఒక్కసారిగా బాక్సాపీస్ షేక్ అయినట్లయింది. దీంతో ఇందులో నటించిన వారికి తోటి నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటేస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ పై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అవేంటంటే?

‘కల్కి ఏడీ 2898’ మూవీలో ప్రభాస్ నటన అద్భుతాని కంటే ఎక్కువే అని చెప్పాలి. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. మహాభారతం ఎపిసోడ్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటనపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటేస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కల్కి సినిమాపై స్పందించారు. తన స్పందనను ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతరుల సినిమాలపై చాలా తక్కువగా స్పందిస్తారు. కానీ ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీపై ఆయన ప్రశంసలు చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ బన్నీ ఏం చెప్పాడంటే?

కల్కి సినిమా బృందానికి ప్రత్యేకంగా అభినందనలు అని చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతం. అమితాబ్ బచ్చన్ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. వీరితో పాటు కమలాసన్, దీపికా పదుకునే నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో నటించిన వారే కాకుండా ఈ మూవీకి పనిచేసిన సాంకేతిక బృందానికి ప్రత్యేక అభినందనలు. ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ప్రపంచ వ్యాప్త సినిమా తీసని నిర్మాత అశ్వనీ దత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థానికి పెంచిన ‘కల్కీ’ మూవీ టీం గ్రేట్ అని అన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో రష్మిక మందానా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టుకు విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడింది.