spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: ‘ఆర్య’ సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన హీరోగా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్ తో పోటీ పడడానికి చాలామంది హీరోలు కసరత్తులు చేస్తున్నప్పటికి అవేవి వర్కౌట్ కావడం లేదు. కారణం ఏంటంటే ఆయనతో పోటీ పడాలంటే హీరోకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ముఖ్యంగా డెడికేషన్ తో వర్క్ చేయగలిగే కెపాసిటి ఉండాలి. డాన్సులు, ఫైట్లలో ఇరగదీసే కసి ఉండాలి.
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించగలిగే కెపాసిటి ఉండాలి. షూటింగ్ స్పాట్ లో ఎంతసేపైనా సరే వేచి చూసి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగే డెడికేషన్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అల్లు అర్జున్ ను బీట్ చేయగలరు అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ అట్లీ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధిస్తేనే ఆయన తనకంటూ ఉన్న ఇమేజ్ ను రెట్టింపు చేసుకోగలుగుతాడు. లేకపోతే మాత్రం ఆయన పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయే ప్రమాదం కూడా ఉందని కొంతమంది సినిమా మేధావులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ చాలా డెడికేషన్ తో వర్క్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగా భారీ విజయాలను సాధించగలిగితే మాత్రం తనకు తిరుగుండదనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అల్లు అర్జున్ లు టాప్ లో కొనసాగుతున్నారు.

ఇలాగే ఇంకా ముందుకు సాగాలి అంటే మాత్రం వాళ్ళని వాళ్ళు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్ కూడా చాలా గొప్ప ఉంది. అట్లీ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version