Homeఎంటర్టైన్మెంట్Allu Arjun And Lokesh Kanakaraj: లోకేష్ కనకరాజ్ కి అల్లు అర్జున్ ఇన్ని...

Allu Arjun And Lokesh Kanakaraj: లోకేష్ కనకరాజ్ కి అల్లు అర్జున్ ఇన్ని కండిషన్స్ పెట్టడానికి కారణం అదే…

Allu Arjun And Lokesh Kanakaraj: పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటున్నాడు. ఒక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అరించడమే కాకుండా తన […]

Allu Arjun And Lokesh Kanakaraj: పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటున్నాడు. ఒక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అరించడమే కాకుండా తన కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దాలని లోకేష్ కనకరాజుకి చెప్పారట. దానికి లోకేష్ సైతం ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. కథ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉండడంతో అల్లు అర్జున్ లోకేష్ కి కొన్ని కండిషన్స్ పెట్టి మరి ఆ సినిమాని తీయించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…ఈ సినిమా షూటింగ్ కోసం మొదట అనుకున్న రోజుల కంటే ఒకరోజు కూడా ఎక్కువ అవ్వకుండా వీలైనంత తొందరగా తీయమని చెబుతున్నారట. అలాగే ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన వెంటనే దాని రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ లోపు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పారట.

ఇక దానికి తగ్గట్టుగానే ఏదైతే స్క్రిప్ట్ తనకి చెప్పాడో అదే స్టోరీని యాజ్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని దాంట్లో కొంచెం కూడా మార్పులు చేర్పులు చేయడానికి కుదరదని చాలా కరాకండిగా చెప్పారట. మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు.

పాన్ వరల్డ్ లో తన సత్తా చాటుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇలాంటి కండిషన్స్ పెట్టిన తర్వాత లోకేష్ కనకరాజు తన పూర్తి స్వేచ్ఛతో ఈ సినిమాని చేయగలుగుతాడా?

తన క్రియేటివిటీ లెవెల్స్ ను చంపుకొని ఈ సినిమాను చేయబోతున్నాడా అనే రీతిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… అల్లు అర్జున్ తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper